సన్నని నడుము చూపిస్తూ విరహంతో చెలరేగిపోతున్న దివి.. సిల్క్ శారీలో చేతులు పైకెత్తి మత్తెక్కించే పోజులు..
బిగ్ బాస్ బ్యూటీ దివి వాధ్త్యా క్రేజీ ఫోటో షూట్లతో అలరిస్తుంది. పోయెటిక్ పోస్ట్ లతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తన కలల రాజకుమారి కోసం కవ్విస్తూ పోజులతో రచ్చ రచ్చ చేస్తుంటుంది.
బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న దివి.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. బుల్లితెరపై మెరిసిన ఈ భామ ఇప్పుడు పెద్దతెరపై తన టాలెంట్‌ని చూపించేందుకు సిద్దమవుతుంది. నెమ్మదిగి సినీ ఛాన్స్ లు దక్కించుకుంటూ దూసుకుపోతూ బిజీ అవుతుంది.
దివి బ్యూటీ.. చీరలో వయ్యారంగా పోజులిస్తే కుర్రాళ్లంతా పిచ్చెక్కిపోవాల్సిందే. ఆమె సన్నని నడుమని చూపిస్తూ కవ్విస్తే నెటిజన్లంతా మత్తెక్కిపోవాల్సిందే. అలా మరోసారి ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో రచ్చ చేసేందుకు వచ్చింది. తాజాగా సిల్క్ శారీ కట్టి అదిరిపోయే పోజులిచ్చింది.
కొంగుని నడుముకి చుట్టేసి, వయ్యారంగా వొంపులు తిరిగిన నడుము చూపిస్తూ, చేతులు పైకెత్తి విరహంతో పోజులిచ్చింది. కవ్వింపులతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. సోషల్ మీడియాలో మంటలు పెడుతుంది. మరోవైపు బ్యాక్ అందాలతో మరింత రెచ్చగొడుతుంది దివి.
బ్యాక్ అందాలను, నడుము మడతలు చూపిస్తూ మరో పిక్‌లో రెచ్చిపోయింది. కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తుంది. విశాలమైన వీపు అందంతో నెటిజన్ల బాడీలు చిచ్చు పెడుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం.
బిగ్ బాస్ 4వ సీజన్‌లో పాల్గొంది దివి. ఇందులో ఆమె మధ్యలోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కానీ ఎంతగానో ఆకట్టుకుంది. అందంతో మంత్రముగ్దుల్ని చేసింది. కిర్రాక్ డాన్సులతో ఫిదా చేసింది. వయ్యారంగా నడుము తిప్పుతూ తనకి ఫ్యాన్స్ ని చేసుకుంది. ఏకంగా చిరంజీవినే ఫిదా చేసి పాపులర్ అయ్యింది.
హౌజ్ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులు టీవీ షోస్‌లో పాల్గొంది. మరోవైపు వరుసగా గ్లామర్ ఫోటో షూట్లతో అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. నెమ్మదిగా సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఆ మధ్య `రుద్రాంగి`లో ఓ సాంగ్ చేసింది. ఇప్పుడు `పుష్ప2`లో కీలక పాత్రలో కనిపించబోతుంది. దీంతోపాటు మరికొన్ని సినిమా ఆఫర్లు ఈ బ్యూటీ చేతిలో ఉన్నట్టు సమాచారం.