దిశా పటానీ థై షో.. అక్కడ ఏముంది?

First Published 5, Sep 2020, 4:53 PM

దిశా పటానీ.. ఎప్పటికప్పుడు తన అభిమానులను, నెటిజన్లు తన అందాలతో అలరిస్తుంది. తాజాగా థై షో చేసి వారిలో హీటు పెంచింది. అంతేకాదు నెటిజన్లకి పెద్ద సస్పెన్స్ పెట్టింది.

నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ సైడ్‌ అభిమానులను, నెటిజన్లని కనువిందు చేస్తున్న దిశా పటానీ తాజాగా తనకొత్త ఫోటోలను పంచుకుంది.

ఇందులో కాస్త గ్లామర్‌, మరికాస్త తన ముభావపు మూడ్‌ని షేర్‌ చేసుకుంది. భిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ ని పంచుకుంది. అందులో కాస్త విరహం కూడా కనిపించింది.

ఈ సెక్సీ భామ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. వారిలో వేడిని పెంచుతున్నాయనే చెప్పాలి. కానీ ఓ ఫోటో మాత్రం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఈ ఫోటోలో దిశా థై షో చేసింది. ఇందులో లెఫ్ట్ థై కింద ఏదో పట్టీలాగా ఉంది. అందరి దృష్టి దానిపైకే వెళ్లింది. అక్కడ ఏముందంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనికి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొంత మంది రెచ్చిపోయి మరీ ఘాటు కామెంట్‌ చేస్తుండటం ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. మరి దీనిపై దిశా స్పందిస్తుందేమో చూడాలి.

ఇటీవల టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ 2019 లిస్ట్ లో టాప్‌ వన్‌గా నిలిచి స్టార్‌ హీరోయిన్లందరికి షాక్‌ ఇచ్చింది దిశా పటానీ. గ్లామర్‌, వార్తల్లో నిలవడం, సినిమాలు, కలెక్షన్లు, పాపులారిటీ వంటి విషయాల్లో ఈ పూరీ హీరోయిన్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది.

ఇక ప్రస్తుతం ఈ భామ సల్మాన్‌ ఖాన్‌తో `రాధే` చిత్రంలో రొమాన్స్ చేస్తుంది. దీంతోపాటు `కేటినా` అనే మరో సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే దిశా.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన `లోఫర్‌` చిత్రంలో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

loader