- Home
- Entertainment
- అందాల సొర చేప ఒడ్డున పడితే ఇంతేనేమో.. పూరి హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ అందాలు, వైరల్ ఫొటోస్
అందాల సొర చేప ఒడ్డున పడితే ఇంతేనేమో.. పూరి హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ అందాలు, వైరల్ ఫొటోస్
బాలీవుడ్ అందాల మెరుపుతీగ దిశా పటాని హాట్ హాట్ అందాలకి సోషల్ మీడియా షేక్ అవుతోంది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.

బాలీవుడ్ అందాల మెరుపుతీగ దిశా పటాని హాట్ హాట్ అందాలకి సోషల్ మీడియా షేక్ అవుతోంది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది.
దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.
దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది.
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.
ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.
దిశా పటాని తాజాగా హాట్ హాట్ అందాలతో విధ్వంసం సృష్టించింది. కళ్ళు చెదిరే డిజైనర్ డ్రెస్సుల్లో మెస్మరైజింగ్ ఫోజులు ఇచ్చింది. ఓ డ్రెస్ లో సాగర కన్యలాగా నాజూకు ఫోజులు ఇచ్చింది. సన్నని నడుముతో దిశా పటాని చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.
మరికొన్ని ఫొటోస్ లో దిశా పటాని సముద్రం ఒడ్డున సొరచేపలగా తుళ్లిపడుతూ పొట్టి బట్టల్లో గ్లామర్ ట్రీట్ అందిస్తోంది. దిశా నాజూకైన ఒంపు సొంపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.