MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రైవేట్ ఫొటోస్ పబ్లిక్ చేసేసిందే.. కొత్త ప్రియుడి కోసం బట్టలు పొదుపు చేస్తూ రొమాన్స్, పూరి హీరోయిన్ అరాచకం

ప్రైవేట్ ఫొటోస్ పబ్లిక్ చేసేసిందే.. కొత్త ప్రియుడి కోసం బట్టలు పొదుపు చేస్తూ రొమాన్స్, పూరి హీరోయిన్ అరాచకం

బోల్డ్ సెన్సేషన్ దిశా పటాని తన లవ్ అఫైర్ మ్యాటర్ తో మరోసారి వార్తల్లో కెక్కింది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 24 2022, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బోల్డ్ సెన్సేషన్ దిశా పటాని తన లవ్ అఫైర్ మ్యాటర్ తో మరోసారి వార్తల్లో కెక్కింది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

38

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

48

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

58

దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. 

68

ఓ మిస్టరీ వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అతడు సెర్బియాకి చెందిన మోడల్ అట. అలాగే జిమ్ ట్రైనర్ కూడా. అతడి పేరు అలెగ్జాండర్ అలెక్స్. ఈ కుర్రాడితో దిశా పటాని ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ పబ్లిక్ గా తిరిగేస్తున్నారు. 

78

తాజాగా దిశా పాటని బోల్డ్ వేషాలు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. దిశా పటానికి బోల్డ్ గా కనిపించడం అలవాటే. బికినీలు, లోదుస్తుల ఫొటోలతో నెటిజన్లని ఉడికిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా తన ప్రియుడు అలెగ్జాండర్ తో ప్రైవేట్ గా రొమాన్స్ చేస్తున్న పిక్స్ బయట పెట్టేసింది. 

88

తన ప్రియుడికి దగ్గరగా అందాలు చూపిస్తూ దిశా ఇస్తున్న ఫోజులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్న డ్రెస్ లో దిశా పటాని ప్యాంట్ విప్పేస్తునట్లు ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. మెరుపులు మెరిపిస్తూ పరువాలతో ఊరిస్తూ దిశా పటాని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?
Recommended image2
Samantha: భర్త రాజ్‌ నిడిమోరు గురించి ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన సమంత.. మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved