ఇంటివాడైన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ.. రహస్యంగా మ్యారేజ్‌.. శ్రీవిష్ణు, నివేదా సందడి

First Published Dec 19, 2020, 11:57 AM IST

`మెంటల్‌ మదిలో`, `బ్రోచేవారెవరురా` ఫేమ్‌ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఓ ఇంటి వాడయ్యాడు. గురువారం ఆయన శ్రీజ గౌనీని మ్యారేజ్‌ చేసుకున్నాడు. కేవలం కొద్ది మంది ప్రముఖులతో, చాలా రహస్యంగా ఈ మ్యారేజ్‌ వేడుక జరిగింది. తాజాగా ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. 
 
రెండు రోజుల క్రితం జరిగిన ప్రైవేట్‌ సెర్మనీలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌ నివేదా థామస్‌ హాజరయ్యారు.

రెండు రోజుల క్రితం జరిగిన ప్రైవేట్‌ సెర్మనీలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌ నివేదా థామస్‌ హాజరయ్యారు.

పెళ్ళికొడుకు ఫంక్షన్‌లో వివేక్‌ ఆత్రేయ, శ్రీవిష్ణు

పెళ్ళికొడుకు ఫంక్షన్‌లో వివేక్‌ ఆత్రేయ, శ్రీవిష్ణు

హీరో శ్రీవిష్ణు దంపతుల ఆశీర్వాదాలు తీసుకుంటున్న వివేక్‌ ఆత్రేయ

హీరో శ్రీవిష్ణు దంపతుల ఆశీర్వాదాలు తీసుకుంటున్న వివేక్‌ ఆత్రేయ

నూతన వధువరులతో హీరోయిన్‌ నివేదా థామస్‌

నూతన వధువరులతో హీరోయిన్‌ నివేదా థామస్‌

నూతన దంపతులతో నివేదా థామస్, శ్రీవిష్ణు దంపతులు

నూతన దంపతులతో నివేదా థామస్, శ్రీవిష్ణు దంపతులు

వివేక్‌ ఆత్రేయ పెళ్ళి సందర్బంగా నివేదా సందడి

వివేక్‌ ఆత్రేయ పెళ్ళి సందర్బంగా నివేదా సందడి

వివేక్‌ ఆత్రేయ పెళ్ళి సందర్బంగా ముస్తాబవుతున్న నివేదా థామస్‌

వివేక్‌ ఆత్రేయ పెళ్ళి సందర్బంగా ముస్తాబవుతున్న నివేదా థామస్‌

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?