MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ బయోపిక్ తీయబోతున్న శంకర్, తలైవాగా నటించేది ఎవరో తెలుసా?

రజినీకాంత్ బయోపిక్ తీయబోతున్న శంకర్, తలైవాగా నటించేది ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్ మూవీ తీయ్యబోతున్నారా..? డైరెక్టర్ శంకర్ ఈ విషయంలో ఏమన్నారు..? హీరోగా నటించేది ఎవరు..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దర్శకుడు శకర్

దర్శకుడు శకర్

తమిళ సినిమాలో స్టార్  దర్శకుడు శకర్. జెంటిల్ మేన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన మొదటి సినిమాతోనే అందరినీ తనవైపు తిప్పుకున్నారు. తర్వాత  వరుస సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కమల్ హాసన్ తో ఇండియన్ సినిమా తీసి భారతీయ సినీ లోకాన్ని తమిళ సినిమా వైపు చూసేలా చేశారు.

ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, 2.0 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భారతదేశంలోని విజయవంతమైన దర్శకులలో ఒకరిగా నిలిచారు. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అయ్యింది. 

Also Read: భన్సాలీతో బన్నీ భేటీ... టాలీవుడ్ పై భారీ ప్లాన్ చేసిన అల్లు అర్జున్..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దర్శకుడు షంకర్

దర్శకుడు షంకర్

ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీశారు. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటించారు. ఎస్.జె. సూర్యా ప్రధాన విలన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం తదితరులు నటించారు.

ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈసినిమా  మంచి స్పందన సాధించింది. భారతదేశంలో మాత్రమే మొదటి రోజు ఈసినిమా .50 కోట్లు వసూలు చేసిందని సమాచారం.

Also Read:చికెన్ గున్యా తో బాధపడుతున్న సమంత, నోప్పులు తగ్గడానికి హీరోయిన్ ఎం చేసిందంటే..?

35
దర్శకుడు శంకర్

దర్శకుడు శంకర్

ఇటీవల ఓ డిజిటల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ బయోపిక్  సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి మాట్లాడారు. “నేను ఇప్పటివరకు బయోపిక్ సినిమా తీయాలని అనుకోలేదు, కానీ ఒకవేళ తీస్తే అది రజినీ సార్ గురించే” అని అన్నారు.

సూపర్ స్టార్ గురించి ప్రజలకు ఇప్పటికే తెలిసిన దానికంటే ఎక్కువ చెప్పలేమని దర్శకుడు చెప్పారు. ఆయన గురించి, ఆయన ప్రయాణం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జీవిత చరిత్ర సినిమా తీయాలంటే తనకు ముందుగా రజినీకాంత్ పేరే గుర్తుకొస్తుందని అన్నారు.

Also Read:డాక్టర్ సమరం నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

45
దర్శకుడు షంకర్

దర్శకుడు షంకర్

రజినీకాంత్ పాత్రకు ఎవరు నటిస్తారని అడిగినప్పుడు, దర్శకుడు సరదాగా “ఇప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మీరు అడిగేసరికి స్పార్క్ వచ్చింది. అయితే అది జరుగుతుందో లేదో చూద్దాం” అని అన్నారు.

ఇప్పటికే రజినీకాంత్ గురించి జీవిత చరిత్ర సినిమా తీస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అలాగే, నటుడు ధనుష్ కూడా ఒకసారి రజినీకాంత్ గురించి జీవిత చరిత్ర సినిమా తీయాలనే తన కోరికను వ్యక్తం చేశారు.

Also Read: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ సాంగ్ ఏదో తెలుసా..?

55
కూలీ

కూలీ

ఇక రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే నెలలో విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved