పవన్‌, ఎన్టీఆర్‌లపై వర్మ కామెంట్స్‌.. మళ్లీ మొదలెట్టాడు!

First Published 26, Jun 2020, 5:26 PM

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలతోనే కాదు తన ఇంటర్య్వూలతోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశించి వర్మ చేసే కామెంట్స్‌ లో రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

<p style="text-align: justify;">అయితే కొంత కాలంగా కేవలం సినిమాలతోనే వార్తల్లో నిలుస్తున్న వర్మ తాజాగా మరోసారి పవన్‌ కళ్యాణ్‌ను కెలికాడు. అయితే ప్రతీ సారి పవన్‌ విషయంలో నెగెటివ్‌ కామెంట్స్ చేసే ఆర్జీవీ ఈ సారి మాత్రం పవర్‌ స్టార్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.</p>

అయితే కొంత కాలంగా కేవలం సినిమాలతోనే వార్తల్లో నిలుస్తున్న వర్మ తాజాగా మరోసారి పవన్‌ కళ్యాణ్‌ను కెలికాడు. అయితే ప్రతీ సారి పవన్‌ విషయంలో నెగెటివ్‌ కామెంట్స్ చేసే ఆర్జీవీ ఈ సారి మాత్రం పవర్‌ స్టార్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.

<p style="text-align: justify;">ప్రజెంట్ పాలిటిక్స్‌ మీద మాట్లాడుతూ.. ` నా దృష్టిలో మంచి సీయం అంటూ ఎవరూ లేరు. కానీ నెక్ట్స్‌ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్` అని చెప్పాడు. అంతేకాదు పవన్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను టఫ్‌ అని, చాలా యునిక్‌ అని, వన్‌ పీస్‌ అని ఇలా ఓ రేంజ్‌లో మోసేశాడు. అయితే వర్మ ఈ మాటలను మనస్ఫూర్తిగా అన్నాడా..? లేక వెటకారంగా అన్నాడా..? అని అభిమానులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.</p>

ప్రజెంట్ పాలిటిక్స్‌ మీద మాట్లాడుతూ.. ` నా దృష్టిలో మంచి సీయం అంటూ ఎవరూ లేరు. కానీ నెక్ట్స్‌ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్` అని చెప్పాడు. అంతేకాదు పవన్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను టఫ్‌ అని, చాలా యునిక్‌ అని, వన్‌ పీస్‌ అని ఇలా ఓ రేంజ్‌లో మోసేశాడు. అయితే వర్మ ఈ మాటలను మనస్ఫూర్తిగా అన్నాడా..? లేక వెటకారంగా అన్నాడా..? అని అభిమానులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

<p style="text-align: justify;">మెగాస్టార్‌ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన సినిమాల పరంగా బెస్ట్‌ కానీ రాజకీయాల పరంగా మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని కూడా వదిలి పెట్టలేదు వర్మ. జూనియర్‌ ఎన్టీఆర్‌, సీనియర్ ఎన్టీఆర్ కన్నా గ్రేట్‌` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవీ. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కొంత మంది రియాక్ట్ అవుతుంటే మరికొంత మంది వర్మ ఇంతేలే అంటూ కొట్టి పడేస్తున్నారు.</p>

మెగాస్టార్‌ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన సినిమాల పరంగా బెస్ట్‌ కానీ రాజకీయాల పరంగా మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని కూడా వదిలి పెట్టలేదు వర్మ. జూనియర్‌ ఎన్టీఆర్‌, సీనియర్ ఎన్టీఆర్ కన్నా గ్రేట్‌` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవీ. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కొంత మంది రియాక్ట్ అవుతుంటే మరికొంత మంది వర్మ ఇంతేలే అంటూ కొట్టి పడేస్తున్నారు.

<p style="text-align: justify;">ఇక సినిమాల విషయానికి వస్తే కరోనా కారణంగా ఇండస్ట్రీ అంతా షట్‌ డౌన్‌ అయిపోతే వర్మ మాత్రం వరు సినిమాలు రూపోందిస్తున్నాడు, ఇప్పటికే లాక్‌ డౌన్‌ సమయంలో క్లైమాక్స్ సినిమాను రిలీజ్ చేసిన వర్మ, శనివారం నేక్డ్‌ అనే రొమాంటిక్‌ థ్రిల్లర్‌ను రిలీజ్ చేయబోతున్నాడు. ఇక మూడు నాలుగు సినిమాలు ఇప్పటికే ప్రకటించాడు.</p>

ఇక సినిమాల విషయానికి వస్తే కరోనా కారణంగా ఇండస్ట్రీ అంతా షట్‌ డౌన్‌ అయిపోతే వర్మ మాత్రం వరు సినిమాలు రూపోందిస్తున్నాడు, ఇప్పటికే లాక్‌ డౌన్‌ సమయంలో క్లైమాక్స్ సినిమాను రిలీజ్ చేసిన వర్మ, శనివారం నేక్డ్‌ అనే రొమాంటిక్‌ థ్రిల్లర్‌ను రిలీజ్ చేయబోతున్నాడు. ఇక మూడు నాలుగు సినిమాలు ఇప్పటికే ప్రకటించాడు.

loader