MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మణిరత్నం, ఆహీరోయిన్ తో మాట్లాడొద్దంటూ...?

ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మణిరత్నం, ఆహీరోయిన్ తో మాట్లాడొద్దంటూ...?

ఇండియన్ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం... ఇండియన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడట. అంత పెద్ద హీరోయిన్ కు.. అంతటి సీనియర్ డైరెక్టర్ కోపం తెచ్చుకోవడం ఏందుకు..? అసలేం జరిగింది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 25 2022, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట వినిపిస్తున్న ఒకటే మాట పొన్నియన్ సెల్వన్. ఈ మూవీ ప్రమోషన్స్ హడావిడి గట్టిగా నడుస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో డైరెక్టర్ మణిరత్నం... ఇండియన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా బయటకు వచ్చింది. ఇంతకీ ఆయన.. అంత పెద్ద స్టార్ కు వార్నింగ్ ఎందుకు ఇచ్చాడోతెలుసా..? 

26

 మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది పోనియన్ సెల్వన్ మూవీ. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ప్రేక్షకులు ముందుకు ఈనెల 30న రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు టీమ్. ప్రతీ నిమిషాన్ని వేస్ట్ చేయకుండా.. వాడుకుంటున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తున్నారు.

36

 ఈ క్రమంలోనే  డైరెక్టర్ మణిరత్నం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. ఈ సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మణిరత్నం ఇంట్రెస్టింగ్ విషయాలు  బయట పెట్టాడు. అది కూడా స్టార్ హీరోయిన్  ఐశ్వర్యరాయ్, త్రిషల గురించి ఓ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాడు. దాంతో ఈ ఇద్దరు హీరోయిన్ల  ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 
 

46

తాజా ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ. త్రిష-ఐశ్వర్యారాయ్ లకు తాను వార్నింగ్ ఇచ్చినట్టు ఇండైరెక్టర్ గా ఒప్పుకున్నారు. వీరిద్దరి  మధ్య వచ్చే సీన్స్ విషయంలో తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ఆ విషయంలో తాను చాలా  కష్టపడ్డానన్నారు మణిరత్నం.. ఓ సందర్భంగలో వారిద్దరి మీద కోప్పాడాల్సి వచ్చిందన్నారు మణిరత్నం.  
 

56

ఈ సినిమాలో ఇద్దరు సీరియస్ రోల్స్ లో కనిపిస్తారు. ఇద్దరి మధ్య  చాలా సీరియస్ గా డైలాగ్స్ వస్తుంటాయి. అటువంటి టైమ్ లో వీరి మధ్య ఫ్రెండ్ షిప్ కారణంగా ఇద్దరి మధ్య సీరియస్ నెస్ తీసుకురావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నారు మణిరత్నం. దీంతో నేనే ఈ సినిమా పూర్తి అయ్యే వరకు వారిద్దరిని మాట్లాడుకోవద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అన్నారు మణి. 

66

అంత దూరం పెట్టినా కూడా.. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చేసి సీన్స్ తెరకెక్కించేటప్పుడు చాలా టైం పట్టింది అంటూ చెప్పుకొచ్చారు మణిరత్నం.  ఈ ఒక్క సందర్భంతో ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక ఈమూవీ మరో బాహుబలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చూడాలి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ సాధిస్తుందో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
శివకార్తికేయన్, కార్తీ లకు ఝలక్.. ఫ్లాప్ సినిమాలకు మరింత నష్టం
Recommended image2
ప్రముఖ నటుడి వివాహేతర సంబంధంపై భార్య బోల్డ్ కామెంట్స్..అలాంటి మహిళలు నా భర్త లైఫ్ లోకి వస్తుంటారు, పోతుంటారు
Recommended image3
Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved