కళ్లు చెదిరే ఇంటీరియర్... భూతల స్వర్గంలా సుహాసినీ మణిరత్నంల ఇల్లు
ఇండియన్ స్క్రీన్ మీద తిరుగులేని లెజెండరీ దర్శకుడు మణిరత్నం. తన సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ఓ గ్రీటింగ్ కార్డ్‌లా ప్లాన్ చేసే మణిరత్నం తన ఇంటిని కూడా అలాగే రూపొందించుకున్నాడు. తెలుగు హీరోయిన్ హీరోయిన్ సుహాసినీని పెళ్లాడిన ఈ సెల్యూలాయిడ్ మాస్టర్, తన ఇంటిని కూడా కళ్లు చెదిరే ఇంటీరియర్‌తో డిజైన్ చేయించుకున్నాడు.
110

తెలుగు, కన్నడ మలయాళ సినిమాల్లో నటించిన సుహాసిని మణిరత్నం నెన్జథాయ్ కిల్లాదె సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.

210

నటి ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన సుహాసిని తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో రాష్ట్ర అవార్డులను అందుకుంది.

310

నటి ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే 1988లో దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది.

410

సుహాసిని మణిరత్నంలకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు.

510

వీరి ఇంటి విషయానికి వస్తే ఇది సుహాసిని మణిరత్నంల ఇంద్రభవనం.

610

వైట్ సోఫా, చూపుతిప్పుకోనివ్వని ఇంటీరియర్‌తో డెకరేట్ చేసిన హాల్.

710

అధునాత సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కిచెన్.

అధునాత సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కిచెన్.
810

భారీ టీవీ బెడ్ ఏర్పాట్లతో మాస్టర్ బెడ్ రూం.

910

ఎన్నో అద్భుతమైన రచనల కలెక్షన్లతో చూడ చక్కని రీడింగ్ రూం.

1010

కుమారుడి కోసం మరో బెడ్ రూం.

కుమారుడి కోసం మరో బెడ్ రూం.
Latest Videos