MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుమానాలకు చెక్.. 'విశ్వంభర' విజృంభణ అంటూ డైరెక్టర్ పోస్ట్

అనుమానాలకు చెక్.. 'విశ్వంభర' విజృంభణ అంటూ డైరెక్టర్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం సంక్రాంతికి ముస్తాబవుతోంది. డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీం సంక్రాంతి టార్గెట్ గా పెట్టుకుని సీజీ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2024, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం సంక్రాంతికి ముస్తాబవుతోంది. డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీం సంక్రాంతి టార్గెట్ గా పెట్టుకుని సీజీ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు. అయితే చిరంజీవి చిత్రంతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ కూడా సంక్రాంతికే వస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని చిత్రాలు రిలీజ్ అయితే థియేటర్ల సమస్య తప్పదు. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ లో ఈ రచ్చ ఉంటుంది. 

34

రాంచరణ్ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతోంది. వినిపిస్తున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ రిలీజ్ కి, విశ్వంభరకి గ్యాప్ 20 రోజుల కూడా లేదట. విశ్వంభర చిత్రం జనవరి 10న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. విశ్వంభర సిజి వర్క్ భారీ స్థాయిలో ఉందట. 

44

దీనితో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని గాసిప్ వైరల్ గా మారింది. వెంటనే ఈ పుకార్లని డైరెక్టర్ వశిష్ఠ చెక్ పెట్టేశారు. 10 జనవరి 2025న విజృంభణం.. విశ్వంభర ఆగమనం అంటూ వశిష్ఠ ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. దీనితో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Recommended image2
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image3
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved