Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హీరోలు చెడ్డీ చూపిస్తారు.. మేం బ్రా చూపించకూడదా..?: నెటిజెన్‌కు టాలీవుడ్‌ నటి కౌంటర్‌

హీరోలు చెడ్డీ చూపిస్తారు.. మేం బ్రా చూపించకూడదా..?: నెటిజెన్‌కు టాలీవుడ్‌ నటి కౌంటర్‌

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హల్‌ చల్‌ చేసే టాలీవుడ్‌ (బెంగాళీ ఫిలిం ఇండస్ట్రీని కూడా టాలీవుడ్‌ అంటారు) నటి స్వస్తికా ముఖర్జీపై ట్రోలింగ్‌ జరుగుతోంది. తన తాజా చిత్రం తషర్‌ ఘ్వర్‌ ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆమె బ్రా స్ట్రాప్ కనిపించటంపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై స్వస్తిక గట్టిగానే రిప్లై ఇచ్చింది.

Satish Reddy | Published : Aug 21 2020, 09:55 AM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

బోల్డ్‌ బెంగాళీ బ్యూటీ స్వస్తిక ముఖర్జీ ఇటీవల ట్రోలింగ్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలను షేర్ చేసి ఈమెను తాజా సినిమా ప్రమోషన్‌ విషయంలో పలువురు నెటిజెన్‌లు ప్రశ్నించారు.

28

త్వరలో తాషర్‌ గవ్ర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది స్వస్తిక. ఈ  సినిమా ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఈ బ్యూటీ బ్రా పట్టీలు కనిపించేలా పోజ్‌ ఇవ్వటం చర్చనీయాంశమైంది.

38

ఈ సందర్భంగా ఓ నెటిజెన్‌ ఆమెను అలా బ్రా కనిపించేలా స్టిల్‌ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్ని ప్రశ్నించాడు. `దర్శకుడు అలా ఎందుకు చూపించాడో తెలుసుకోవాలని ఉంది. అలా చూపించడానికి కథకు సంబంధం ఉందా?` అంటూ కామెంట్ చేశాడు.

48

అయితే అందుకు సమాధానం ఇచ్చిన స్వస్తిక ఘాటుగా రిప్లై ఇచ్చింది. హీరోలు చెడ్డీలు కనిపించేలా స్టిల్‌ ఇచ్చినప్పుడు మీరు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగలేదు. అంటూ ఆమె కౌంటర్‌ ఇచ్చింది. తన సమాధానంతో పాటు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహంలు తమ డ్రాయర్‌ కనిపించేలా ఇచ్చిన స్టిల్‌ను ఆమె షేర్ చేసింది.

58

`మేమెప్పుడైనా దర్శకులు హీరోల లోదుస్తులు ఎందుకు చూపిస్తున్నారు అని అడిగామా..? మాకు అలాంటి ఆలోచన కూడా రాదు. కానీ మహిళ లో దుస్తులు మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశమే. అందులో ప్రత్యేకత ఏం లేదు ` అంటూ ట్వీట్ చేసింది స్వస్తిక.

68

అయితే స్వస్తిక సమాధానంపై కూడా చర్చ జరుగుతోంది. దేశీ బాయ్స్ సినిమాలో సన్నివేశాల గురించి మాకు తెలుసు, కానీ ఈ సినిమా పోస్టర్‌లో కావాలనే బ్రా చూపించినట్టుగా ఉంది. అది సినిమా థీమ్‌లో భాగమా అని మాత్రమే మా ప్రశ్న అంటూ రిప్లై ఇచ్చారు.

78

.అయితే స్వస్తిక మాత్రం తన వాదనను బలంగా వినిపిస్తోంది. మేల్ యాక్టర్స్‌ ఇన్నర్‌వేర్‌లో కనిపించటం ఎప్పుడు చర్చనీయాంశం కాదు, కానీ స్త్రీ విషయంలో అలా కాదు. మహిళల బ్రా స్ట్రాప్‌ కనిపిస్తే కూడా అది పెద్ద న్యూస్‌. ఇలాంటి భావాలకు స్వస్తి పలకాలి.అంటూ ఆమె ఆగ్రమం వ్యక్తం చేసింది.

88
Asianet Image
Satish Reddy
About the Author
Satish Reddy

Recommended Stories
వేల కోట్ల బిజినెస్‌ కాదని అఖిల్‌ భార్య జైనబ్‌ చేసే పనేంటో తెలుసా? సొంత ఐడెంటిటీ కోసం ఆరాటం

Telugu Cinema News Live: వేల కోట్ల బిజినెస్‌ కాదని అఖిల్‌ భార్య జైనబ్‌ చేసే పనేంటో తెలుసా? సొంత ఐడెంటిటీ కోసం ఆరాటం

ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌

Top Stories
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ

starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?

Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
• Language Editions
• newsable(english)
• മലയാളം(malayalam)
• தமிழ்(tamil)
• ಕನ್ನಡ(kannada)
• తెలుగు(telugu)
• বাংলা(bangla)
• हिन्दी(hindi)
• मराठी(marathi)
• Hot on Web
• Nara Chandrababu Naidu
• Pawan Kalyan
• Telugu News
• District News
• Vijayawada News
• Visakhapatnam News
• Nellore News
• Guntur News
• Hyderabad News
• Popular Categories
• Life Style
• International News
• Entertainment
• Fact Check
• Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved