గర్ల్‌ ఫ్రెండ్‌ కప్‌ బోర్డ్‌లో దాక్కొని.. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సల్మాన్‌ ఖాన్‌

First Published 26, May 2020, 10:51 AM

ఎవర్‌గ్రీన్‌ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ తన పర్సనల్‌ విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటాడు. అదే బాటలో గతంలో తాను గర్ల్‌ ఫ్రెండ్‌ ఇంట్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్ట విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ తన ఎఫైర్స్‌ విషయంలో ఎప్పుడు హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటాడు. టాప్‌ హీరోయిన్స్‌ ఐశ్వర్య రాయ్‌, కత్రినా కైఫ్‌, సంగీత బిజ్లాని లాంటి వారితో డేటింగ్ చేశాడు సల్మాన్‌. తరువాత కూడా పలు ఇంటర్వ్యూలలో ఆ విషయాలను షేర్‌ చేసుకున్నాడు కండల వీరుడు.

దస్‌ కా దమ్‌ టీవీ షోలో ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు సల్మాన్‌. స్ట్రీ సినిమా స్టార్స్‌ రాజ్‌ కుమార్‌ రావు, శ్రద్దా కపూర్‌ కలిసి ఈ షోలో పాల్గొన్నాడు సల్మాన్‌. ఈ సందర్భంగా గతంలో తాను తన గర్ల్‌ ఫ్రెండ్‌ ఇంట్లో ఉండగా ఆమె తండ్రికి పట్టుబడ్డ విషయాన్ని వివరించాడు. అయితే ఆ గర్ల్‌ ఫ్రెండ్ పేరు మాత్రం వెల్లడించలేదు సల్మాన్‌.

సల్మాన్ తన గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో ఉండగా బయటకు వెళ్లిన ఆమె తల్లి దండ్రుల సడన్‌గా ఇంటికి వచ్చారు. అయితే ఆసమయంలో మరో దారి లేక కప్‌బోర్డ్‌లో దాచుకున్నాడు సల్మాన్‌. అయితే అక్కడ ఉన్న డస్ట్ కారణంగా తుమ్ము రావటంతో ఆమె పేరెంట్స్‌కు పట్టుబడ్డాడు. అయితే ఆమె తండ్రికి సల్మాన్‌ నచ్చటంతో పెద్దగా గొడవ కాలేదట.

చిన్నతనం నుంచి రొమాంటిక్‌ ఇమేజ్‌ ఉన్న సల్మాన్‌ స్కూల్‌ ఏజ్‌లోనే తన టీచర్‌ మీద క్రష్‌ ఉన్న విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. అంతేకాదు ఆమెను ఫ్లర్ట్ చేసేందుకు తనతో ఎలా మాట్లాడేవాడో కూడా వివరించాడు.

ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా తన ఫాం హౌజ్‌లో ఉంటున్న సల్మాన్‌ రాథే సినిమాను రిలీజ్‌కు రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశ పటాని హీరోయిన్‌గా నటిస్తోంది..

loader