MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Dhurandhar 2 Collection: 500 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న ధురంధర్ 2, సునామీ సృష్టిస్తున్న రణవీర్ సినిమా..

Dhurandhar 2 Collection: 500 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న ధురంధర్ 2, సునామీ సృష్టిస్తున్న రణవీర్ సినిమా..

ధురంధర్ : ది రివెంజ్’ బాక్సాఫీస్ దగ్గర ప్రతిరోజూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. మూడో రోజు ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లు కొల్లగొట్టింది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా దుమ్మురేపుతుంది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 22 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధురంధర్ : ది రివెంజ్ సునామీ..
Image Credit : X

ధురంధర్ : ది రివెంజ్ సునామీ..

ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com రిపోర్ట్ ప్రకారం, రిలీజ్ తర్వాత మొదటి శనివారం (మూడో రోజు) 'ధురంధర్ : ది రివెంజ్' ఇండియాలో సుమారు 113 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్క రోజులోనే 100 కోట్లకు పైగా సంపాదించిన తొలి హిందీ సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు వెర్షన్ పరిస్థితి ఏంటి?
Image Credit : Asianet News

తెలుగు వెర్షన్ పరిస్థితి ఏంటి?

'ధురంధర్: ది రివెంజ్' సినిమాకు అత్యధిక వసూళ్లు హిందీ బెల్ట్ నుంచే వస్తున్నాయి. ఆ తర్వాత తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉంది. మూడో రోజు (శనివారం) ఈ సినిమా హిందీలో 105 కోట్లు, తెలుగులో 5 కోట్లు, తమిళంలో 2.95 కోట్లు వసూలు చేసింది. ఇక మలయాళంలో 4 లక్షలు, కన్నడలో 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేసింది.

35
ధురంధర్ కంటే రెట్టింపు వసూళ్లు..
Image Credit : Asianet News

ధురంధర్ కంటే రెట్టింపు వసూళ్లు..

మూడు రోజుల రికార్డులను చూస్తే, 'ధురంధర్2' తన మొదటి భాగం 'ధురంధర్' కంటే రెట్టింపు కన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురంధర్' మొదటి రోజు 33.60 కోట్లు, రెండో రోజు 38.40 కోట్లు, మూడో రోజు 51.60 కోట్లు సంపాదించింది. దీంతో ఆ సినిమా మొదటి వీకెండ్ కలెక్షన్ 123.6 కోట్లుగా నమోదైంది.

45
స్పై యాక్షన్ డ్రామా
Image Credit : Asianet News

స్పై యాక్షన్ డ్రామా

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ డ్రామా  ధురంధర్ : ది రివెంజ్' మొదటి మూడు రోజుల్లో (గురు, శుక్ర, శని) దాదాపు 296.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీనికి ప్రీమియర్ షోల (బుధవారం) కలెక్షన్లు 43 కోట్లు కలిపితే, మొత్తం వసూళ్లు 339 కోట్లు దాటాయి.

55
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది
Image Credit : Facebook

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది

కేవలం ఇండియాలోనే కాదు, 'ధురంధర్ : ది రివెంజ్' ప్రపంచవ్యాప్తంగా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇండియాలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ సుమారు 404.54 కోట్లు కాగా, విదేశాల్లో దాదాపు 96.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం వరల్డ్‌వైడ్ టోటల్ కలెక్షన్ 501.04 కోట్లకు చేరింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Related Stories
Recommended image1
ఏఎన్నార్ కూతురిగా శ్రీదేవి, నాస్తికుడైన అక్కినేని పరమ భక్తుడిగా నటించిన సినిమా, భక్త తుకారాం మూవీ రివ్యూ..
Recommended image2
ధురంధర్ ది రివెంజ్ పై రాజమౌళి రివ్యూ... రణవీర్ సింగ్ మూవీపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved