MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఢీ జోడి విడిపోతున్నారా.. అక్సా ను పండు పట్టించుకోవడం లేదా?

ఢీ జోడి విడిపోతున్నారా.. అక్సా ను పండు పట్టించుకోవడం లేదా?

బుల్లితెర షోలలో పాల్గొనే అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్. ఇప్పటికే సీరియల్ నటులతో పాటు, యాంకర్స్, కంటెస్టెంట్స్ ప్రేమలో పడడం జరిగింది. ఈ లిస్ట్ లో డాన్స్ రియాలిటీ షో ఢీ కంటెస్టెంట్స్ పండు, అక్సా ఖాన్ జంట కూడా ఉంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 05 2021, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఢీ షో ద్వారా బాగా పాపులరైన డాన్సర్స్ లో పండు,అక్సా ఖాన్ కూడా ఉన్నారు. ఢీ 10లో పాల్గొన్న అక్సా ఖాన్ బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. జడ్జి శేఖర్ మాస్టర్ అక్సా ఖాన్ డాన్స్ స్కిల్స్ ని ఎంతగానో అభినందించేవాడు.

28
తమన్నా ఎన్టీఆర్ లు నటించిన స్వింగ్ జరా స్వింగ్ జరా సాంగ్ కి అక్సా ఇచ్చిన పెర్ఫార్మన్స్ అందరినీ మైమరిపింప జేసింది. ఆ సీజన్ విన్నర్ అవుతుందనుకున్న అక్సా ఖాన్ అనూహ్యంగా మధ్యలో ఎలిమినేటైంది. అయితే ఫైనల్ లో ఆమెను పిలిచి స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇప్పించాడు శేఖర్ మాస్టర్.

38
ఇక ఈ రియాలిటీ షోతో బాగా పాప్యులర్ అయ్యాడు పండు. పోయిన సీజన్లో లేడీ గెటప్ లో నక్కిలీసు గొలుసు సాంగ్ కి పండు వేసిన స్టెప్స్ సంచలనం రేపాయి. యూట్యూబ్ లో ఆ వీడియో రికార్డు వ్యూస్ రాబట్టింది. కాగా పండు, అక్సా ఖాన్ మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.

48
ఆ మధ్య పండును ఎలిమినేట్ చేసిన శేఖర్ మాస్టర్ పై అక్సా గొడవ పెట్టుకున్నారు. ఆయనపై అసహనం ప్రదర్శించారు. అలాగే తరచుగా వీరు అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించడం, ప్రదర్శనలు ఇవ్వడం చేస్తూ ఉండేవారు. దీనితో వీరి మధ్య ప్రేమ ఉంది అన్నమాట గట్టిగా వినిపిస్తుంది.

58
ఓ డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని కూడా వీరిద్దరూ అనుకున్నారట. అయితే ఈ మధ్య వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట.

68
టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంటున్న పండు ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను సరిగా పట్టించుకోవడం లేదని అక్సా ఖాన్ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.

78
పండు, అక్సా ఖాన్ బ్రేకప్ అయ్యే సూచనలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ప్రేమ గురించి బహిరంగంగా చెప్పని ఈ జంట, ఇంక బ్రేకప్ గురించి ఏమి చెవుతారు చెప్పండి . కాబట్టి ఈ విషయంపై స్పష్టత వచ్చే మార్గం లేదు.

88
పండు అనేక బుల్లితెర కార్యక్రమాలలో యాంకర్స్ తో కలిసి సందడి చేస్తున్నాడు. ఇక అక్సా ఖాన్ ఆర్జీవీ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved