ఎర్రతివాచీపై వయ్యారాల రాజహంస.. ప్రియమణి శారీ అందాలను చూస్తే ఊపిరాగిపోవాల్సిందే..

First Published Mar 10, 2021, 11:02 AM IST

గ్లామర్‌ బ్యూటీ ప్రియమణి ఎర్రతివాచీపై రాజహంసలా వయ్యారాలు పోతుంది. తన శారీ అందాలతో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తుంది. హాట్‌ పోజులతో రెచ్చగొడుతుంది. ఎర్రతివాచీపై ప్రియమణి హోయలు చూసి ఊపిరాగిపోతే అది ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. అంతగా తన స్టన్నింగ్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.