`ఢీ` అందాల తరంగం దీపికా పిల్లి.. తన ఏజ్‌ రివీల్‌ చేసింది.. బర్త్ డే హంగామా(ఫోటోలు)

First Published Apr 18, 2021, 7:17 PM IST

`ఢీ` అందాల భామ దీపికా పిల్లి తన బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వైభవంగా చేసుకుంది. బర్త్ డే బేబీలా హంగామా చేసిన ఈ బ్యూటీ తన బర్త్ డే డేట్‌ చెప్పేయడం విశేషం.