MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • స్వర్గంలో ధర్మేంద్ర, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో, ఏఐ మాయాజాలం

స్వర్గంలో ధర్మేంద్ర, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో, ఏఐ మాయాజాలం

Dharmendra in Heaven  AI Video : స్టార్ నటుడు  ధర్మేంద్ర చనిపోయాక స్వర్గానికి వెళ్లారు.. అక్కడ తన స్నేహితులను కలుసుకున్నారు, అందరు కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానుల హృదయాలను కదిలించివేసిన  ఏఐ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.   

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 27 2025, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వేడుకల మధ్యే మరణం
Image Credit : instagram

వేడుకల మధ్యే మరణం

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24 న కన్నుమూశారు. ఆయన నటించిన షోలే సినిమా 50వ వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలోనే ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధించింది. బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బాలీవుడ్‌ కోల్పోయిన నలుగురు ప్రముఖులు
Image Credit : Instagram

బాలీవుడ్‌ కోల్పోయిన నలుగురు ప్రముఖులు

అయితే, ఈ  ఏడాది  బాలీవుడ్‌ నలుగురు ప్రముఖులను కోల్పోయింది. వారి మరణంతో అభిమానులకు చాలాపెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. ధర్మేంద్ర మరణానికి ముందు,  ముగ్గురు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటులు కన్నుమూశారు.

Related Articles

Related image1
రామ్ చరణ్ తో తన్నులు తింటూ.. చిరంజీవిగారి అబ్బాయి కొడుతున్నాడని సంతోషపడ్డ కమెడియన్ ఎవరో తెలుసా?
Related image2
ఆంధ్రా కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ, రామ్ ఈసారైన హిట్టు కొట్టినట్టేనా? మాస్ మ్యానియా నుంచి బయటపడ్డ హీరో?
36
బాలీవుడ్‌కు అక్టోబర్ షాక్
Image Credit : Instagram

బాలీవుడ్‌కు అక్టోబర్ షాక్

ప్రముఖ హాస్యనటులు సతీష్ షా, గోవర్ధన్ అస్రానీ, మహాభారతంలో కర్ణుడి పాత్రతో ఫేమస్ అయిన నటుడు పంకజ్ ధీర్ అక్టోబర్‌లో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.అక్టోబర్ 15న పంకజ్ ధీర్, అక్టోబర్ 20న గోవర్ధన్ అస్రానీ, 25న సతీష్ షా మరణించారు.

46
ముగ్గురు నటుల మరణం
Image Credit : Instagram

ముగ్గురు నటుల మరణం

ఇక ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా వీరు స్వర్గంలో కలుసుకున్నారు. ధర్మేంద్రకు వారు స్వగతం పలికారు. తమ స్నేహితుడితో కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. అంతా కలిసి అక్కడ తెగ ఎంజాయ్ చేశారు. అయితే ఇదంతా ఏఐ మాయాజాలం చేసిన అద్భుతం. 

56
ధర్మేంద్ర ఏఐ వీడియో
Image Credit : Instagram

ధర్మేంద్ర ఏఐ వీడియో

తాజాగా ఈ నటులందరూ స్వర్గంలో కలుసుకున్నట్లుగా ఒక ఏఐ వీడియోను రూపొందించారు. ధర్మేంద్ర ఆసుపత్రి మంచం మీద నుంచి లేచి స్వర్గానికి వెళ్తుండగా, గత నెలలో మరణించిన నటులు ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు వీడియోలో ఉంది.

66
అభిమానుల ఎమోషనల్ కామెంట్స్..
Image Credit : Instagram

అభిమానుల ఎమోషనల్ కామెంట్స్..

ఇక్కడ ఈ నలుగురు నటులు కలిసి మాట్లాడుకుంటున్నట్లు కనిపించిన వీడియో చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నిజంగా ధర్మేంద్ర స్వర్గంలో తమ స్నేహితులతో సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఈ వీడియో పోస్ట్ కు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prashant Insan (Prince) (@prashant.insan)

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
రామ్ చరణ్ తో తన్నులు తింటూ.. చిరంజీవిగారి అబ్బాయి కొడుతున్నాడని సంతోషపడ్డ కమెడియన్ ఎవరో తెలుసా?
Recommended image2
ఆంధ్రా కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ, రామ్ ఈసారైన హిట్టు కొట్టినట్టేనా? మాస్ మ్యానియా నుంచి బయటపడ్డ హీరో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved