MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న ధనుష్, D52 పై కీలక ప్రకటన!

జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న ధనుష్, D52 పై కీలక ప్రకటన!

ధనుష్ ఆనతి కాలంలో 50 చిత్రాలు పూర్తి చేశారు. కాగా ఆయన 52వ చిత్రం పై కూడా అధికారిక ప్రకటన వెలువడింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 17 2024, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధనుష్ రాయన్

ధనుష్ రాయన్

హీరో ధనుష్ దర్శకత్వం వహించి నటించిన 50వ చిత్రం 'రాయన్' విజయం సాధించింది. ధనుష్ జోరు పెంచారు. సైన్ చేసిన చిత్రాలను పూర్తి చేయడమే కాకుండా, దర్శకత్వం పై కూడా ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో తన సిస్టర్ కొడుకు పావిష్ హీరోగా 'నిలవుక్కు ఎన్ మేలే ఎన్నాడి కోబం' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ చిత్రంలో అనితా సురేంద్రన్ కథానాయికగా నటించగా మాథ్యూ థామస్, ప్రియా వారియర్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు. డిసెంబర్ లో విడుదల కానుంది. 

ఇటీవల నిలవుక్కు ఎన్ మేలే ఎన్నాడి కోబం చిత్రం కోసం ధనుష్ కుమారుడు రాసిన పాట విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఈ పాటలో ప్రియాంక మోహన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. అలాగే ధనుష్ దర్శకత్వం వహించనున్న నాలుగో చిత్రంపై ప్రకటన వెలువడింది. ఈ చిత్రం ఒక నవల ఆధారంగా ధనుష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ హీరో కాగా,  నటుడు అరుణ్ విజయ్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. హీరోకి దీటుగా విలన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండటంతో ఈ చిత్రంలో అరుణ్ విజయ్ నటించడానికి అంగీకరించారట.
 

 

34

పక్కా యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ మాత్రం దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని వినికిడి. ఈ చిత్రంలో నిత్య మీనన్ కథానాయికగా నటించనుంది. త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధనుష్ 52వ చిత్రం గురించి 'డాన్ పిక్చర్స్' వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

44


ఈ ప్రకటనలో, 'డాన్ పిక్చర్స్' బ్యానర్‌లో మా మొదటి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. మా మొదటి నిర్మాణం D52, నటన అసురుడు ధనుష్ నటించనున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు. దీంతో నటుడు ధనుష్ 52వ చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు కావడంతో.. త్వరలో దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటుల వివరాలు వెల్లడి కానున్నాయి.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved