MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రాయన్ ట్విట్టర్ రివ్యూ: ధనుష్ 50వ చిత్రానికి ఊహించని టాక్! హిట్టా ఫట్టా?

రాయన్ ట్విట్టర్ రివ్యూ: ధనుష్ 50వ చిత్రానికి ఊహించని టాక్! హిట్టా ఫట్టా?

ధనుష్ 50వ చిత్రం రాయన్. జులై 26న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ధనుష్ రాయన్ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించాడు. మరి మూవీ హిట్టా ఫట్టా? టాక్ ఎలా ఉందో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 26 2024, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Raayan Review

Raayan Review

ధనుష్ హీరోగా పరిశ్రమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ధనుష్ కెరీర్ బిగినింగ్ లో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఇతడు ఎలా హీరో అని అవమానించారు. ఆ విమర్శలకు చెక్ పెడుతూ ధనుష్ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగిన ధనుష్ 50 చిత్రాలు పూర్తి చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Raayan Review

Raayan Review

ధనుష్ తన 50వ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ధనుష్ కెరీర్లో మైలురాయి చిత్రంగా తెరకెక్కిన రాయన్ విడుదలైంది. ఈ చిత్రం ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, దసరా విజయ్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. రాయన్ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. మూవీ టాక్ ఎలా ఉందో చూద్దాం.. 

 

36
Raayan Review

Raayan Review

ఓ ప్రాంతంలో సాగే ఆధిపత్య పోరే రాయన్ మూవీ. ధనుష్ కి ప్రత్యర్థిగా ఎస్ జె సూర్య నటించాడు. ధనుష్ కి చెక్ పెట్టాలని ముగ్గురు నలుగురు ప్రత్యర్ధులు ఒకటి అవుతారు. మరి ధనుష్ వారిని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది కథ. ఆడియన్స్ అభిప్రాయంలో రాయన్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ధనుష్ నటన, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. 

46
Raayan Review

Raayan Review


ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. సెకండ్ హాఫ్ కి మంచి సెటప్ కుదిరింది అని ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు . రాయన్ మూవీలో సందీప్ కిషన్ ఓ కీలక రోల్ చేయడం విశేషం. ఆయన పాత్ర సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. ధనుష్, సందీప్ కిషన్ కాంబో సీన్స్ మెప్పిస్తాయని సోషల్ మీడియా టాక్. 
 

56
Raayan

Raayan

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ధనుష్ సక్సెస్ అయ్యాడన్న మాట వినిపిస్తోంది. ధనుష్ డైరెక్షన్ స్కిల్స్ అద్భుతం అంటున్నారు. ధనుష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. ఎప్పటిలాగే ఎస్ జె సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎస్ జే సూర్య పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుందని అంటున్నారు. 

 

66
Raayan

Raayan

రా అండ్ రస్టిక్ రోల్ లో ధనుష్ మరోసారి అద్భుతం చేశాడు. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మూవీలో కీలక రోల్స్ చేసిన నటులు, వారి పాత్రలు చక్కగా కుదిరాయని ఆడియన్స్ అభిప్రాయం. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కమ్ బ్యాక్ అయ్యారు. ఆయన మ్యూజిక్ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రాయన్ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పూర్తి రివ్యూ చూస్తే కానీ మూవీ ఫలితం ఏమిటో అంచనా వేయలేం.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved