- Home
- Entertainment
- వర్కౌట్ డ్రెస్‌లో కేకపెట్టిస్తున్న నివేతా పేతురాజ్.. లుక్ సూపర్ హాట్.. సమంతని కాపీ కొడుతున్నావంటూ గోల..
వర్కౌట్ డ్రెస్‌లో కేకపెట్టిస్తున్న నివేతా పేతురాజ్.. లుక్ సూపర్ హాట్.. సమంతని కాపీ కొడుతున్నావంటూ గోల..
`ధమ్కీ` పిల్లా నివేతా పేతురాజ్.. అడపాదడపా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. చాలా వరకు ఈ భామ నిండైన దుస్తులతోనే మెరుస్తుంటుంది. కానీ ఈ సారి వర్కౌట్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది.

హాట్ అందాలకు కేరాఫ్‌గా నిలిచే నివేతా పేతురాజ్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేసింది. ఈ సందర్భంగా జిమ్ ఫిట్ ధరించింది. బిగువైన వర్కౌట్ దుస్తులు ధరించి ఆమె మిర్రర్ సెల్ఫీలకు పోజులిచ్చింది. పిచ్చిగా, మత్తుగా ఆమె పోజులిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇందులో నివేతా బ్లాక్ టైట్ టీషర్ట్ ధరించింది. దీంతో పరువాల ఎత్తులను చూపిస్తుంది. మరోవైపు వొంకరగా,మత్తెక్కించేలా లుక్ ఇస్తూ ఆమె దిగిన సెల్ఫీ పిక్ కుర్రాళ్లని అలరిస్తుంది. ఇలా వర్కౌట్ లుక్‌లో యమ హాట్‌గా ఉంది నివేతా. స్వతహాగా అందంగా, హాట్‌గా ఉండే ఈ బ్యూటీ, ఇలా షేపులు చూపిస్తే ఇక సోషల్ మీడియా ఊగిపోదూ.. ఇప్పుడు అదే జరుగుతుంది.
అయితే నివేతా పేతురాజ్ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఆమె సమంత స్టయిల్‌ని ఫాలో అవుతుందంటున్నారు. గతంలో సమంత ఇలాంటి పోజులే ఇచ్చింది. వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సరిగ్గా నివేత లుక్, పోజులు కూడా సేమ్ ఉండటంతో సామ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక నివేతా ఫ్యాన్స్ మాత్రం ఈ బ్యూటీ అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బొద్దుగా ఉంటేనే నువ్వు అందంగా ఉంటావని, స్లిమ్ అయితే చూడ్డం కష్టమంటున్నారు. వర్కౌట్ లుక్‌లో కేకపెట్టిస్తున్నావని, కాట్రాజ్ కాదిది పేత్రాజ్ అంటూ పోస్టులు పెడుతూ, ఈ బ్యూటీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. దీంతో నెట్టింట నివేతా ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
తెలుగులో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది నివేతా పేతురాజ్. చివరగా ఆమె `దాస్ కా ధమ్కీ` చిత్రంలో నటించింది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి అలరించింది. అందంతో మత్తెక్కించింది. విశ్వక్ సేన్‌కి పర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. అంతకు ముందు `మెంటల్ మదిలో`, `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `రెడ్`, `అల వైకుంఠ `పాగల్` చిత్రాల్లో నటించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఈ బ్యూటీకి తెలుగులో మరే ఆఫర్ లేకపోవడం గమనార్హం.