అప్పట్లో నితిన్ తో రొమాన్స్.. 41 ఏళ్ల హీరోయిన్ బాంబ్ బ్లాస్టింగ్ ఫోజులు
నితిన్ నటించిన ధైర్యం చిత్రం గుర్తుందిగా. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ నటించింది.

నితిన్ నటించిన ధైర్యం చిత్రం గుర్తుందిగా. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ నటించింది. రైమా సేన్ తెలుగులో నటించిన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అదే. ఆ చిత్రం నిరాశపరచడంతో తెలుగులో రైమాకి మరో ఆఫర్ రాలేదు.
టాలీవుడ్ లో రాణించనప్పటికీ హిందీ,బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 41 ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకైన అందం ఈమె సొంతం.
తాజాగా రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. టాప్ లెస్, బికినీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ఈ కోల్ కథా సుందరి అందం వర్ణించడం కష్టమే.
పాల మేను లాంటి శరీరం, మత్తెక్కించే చూపులతో రైమా సెక్సీ లుక్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ ని రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటో షూట్ లో రైమా సేన్ థైస్ అందాలతో హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. రైమా సేన్ బాంబ్ బ్లాస్టింగ్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రైమా సేన్ ఎర్లీ 2000 లోనే హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంది. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది ఈ బ్యూటీ.
రైమా సేన్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే ఆధార పడకుండా వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా రైమా సేన్ ది లాస్ట్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న గ్లామర్ షోతో అయినా రైమా సేన్ కి మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటోంది.