హౌస్ నుండి ఎలిమినేట్ అయిన దేవి...మోనాల్ తో ఎఫైర్ పై అఖిల్ కి హెచ్చరికలు..!

First Published 27, Sep 2020, 11:56 PM

బిగ్ బాస్ 4 మూడవ వారంలో ఎలిమినేషన్ ద్వారా దేవి నాగవల్లి హౌస్ నుండి వీడారు. హౌస్ నుండి బయటికి వచ్చిన దేవి నాగవల్లి నాగార్జున సాక్షిగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

సండే ఫన్ డే అంటూ కింగ్ నాగార్జున హుషారుగా షో నడిపించేశారు. సరదా గేమ్స్ తో ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వస్తువస్తూనే ఇంటి సభ్యులతో ముచ్చటించిన నాగార్జునకు ఆరియానా ఓ స్పూఫ్ సాంగ్ తో వెల్ కం చెప్పింది. నాగార్జున లేట్ చేయకుండా ఇంటి సభ్యులతో గేమ్స్ మొదలుపెట్టారు.

అమ్మ రాజశేఖర్, అభిజిత్ లకు నాగార్జున బెలూన్స్ బ్రేక్ చేసే పోటీ పెట్టారు. ఈ గేమ్ లో అమ్మ రాజశేఖర్ గెలిచారు.  తరువాత దేవి నాగవల్లికి, లాస్యలకు పేపర్ రోల్స్ తో టవర్ నిర్మించే టాస్క్ ఇవ్వగా ఇందులో ఎవరు గెలవలేదు.

ఆతరువాత మోనాల్, దివికి ఆపిల్స్ తినే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ లో మోనాల్ కంటే త్వరగా తిని దివి రికార్డు  నమోదు చేసుకుంది. ఇక నోట్లో ఎక్కువ స్ట్రాలు హోల్డ్ చేసే గేమ్ లో  కుమార్ సాయి, సోహైల్ పోటీ పడగా కుమార్ సాయి గెలిచారు.

ఈ మధ్యలో ఎలిమినేషన్ లో ఉన్న ఐదుగురిలో మెహబూబ్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక బ్రెడ్ పీసులు తినే గేమ్ ని నాగార్జున సుజాత, అవినాష్ ల మధ్య పెట్టారు. ఈ గేమ్ లో ఎక్కువ బ్రెడ్ పీసెస్ తిని అవినాష్ గెలవడంజరిగింది .

ఫ్రీజింగ్ గేమ్ లో చివరి వరకు నిలిచిన హారిక కూడా ఎలిమినేషన్ నుండి సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. కాసేపటి తరువాత ఆరియానాని కూడా సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున చివరిగా కుమార్ సాయి, దేవి నాగవల్లీలను మిగిల్చారు.

రెండు బాక్స్ లు తెప్పించిన నాగార్జున కుమార్ సాయి, దేవి నాగవల్లిని చెరో బాక్స్ లో చేయి ఉంచాలని చెప్పారు. ఒక బాక్స్ లో గ్రీన్ కలర్, ఒక బాక్స్ లో రెడ్ కలర్ ఉన్నాయని, గ్రీన్ కలర్ ఉన్న బాక్స్ లో చేయి ఉంచిన వారు సేవ్ అయినట్లు చెప్పారు. కుమార్ సాయి కి గ్రీన్ కలర్ ఉన్న బాక్స్ రావడంతో సేవ్ కావడం, రెడ్ కలర్ వచ్చిన దేవి ఎలిమినేట్ కావడం జరిగింది. దీనితో ఇంటిలో సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఆరియానా గట్టిగా ఏడ్చేసింది.

దేవి నాగవల్లిని ఎలిమినేట్ కావడానికి కారణం ఏమనుకుంటున్నావ్ అని నాగార్జున అడిగారు. దానికి దేవి తెలియదు  అన్నారు. ఇక ఇంటి సభ్యులు అందరికీ సలహాలు ఇచ్చిన దేవి అఖిల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీ గోల్ ముఖ్యం, నువ్వు పెట్టుకున్న రిలేషన్ ప్రేమో, స్నేహమో నాకు తెలియదు. గేమ్ గేమ్ లా ఆడు అని సలహా ఇచ్చారు. మోనాల్ తో అఖిల్ బంధం గురించి దేవి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక పాజిటివ్ బిగ్ బాంబ్ తీసుకున్న దేవి నాగవల్లి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ నుండి ఆరియానాను సేవ్ చేసింది.

loader