MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రిషి, జగతి మధ్య మరో చిచ్చుపెట్టిన దేవయాని.. పడిపోతున్న వసును పట్టుకున్న రిషి

రిషి, జగతి మధ్య మరో చిచ్చుపెట్టిన దేవయాని.. పడిపోతున్న వసును పట్టుకున్న రిషి

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 15 2021, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందరూ భోజనం చేస్తున్న సమయంలో రిషి (Rishi) ఆ మాటలకు భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు. వసు రిషిని తలుచుకుంటూ ఉంటుంది. అదే సమయంలో జగతి (jagathi) వచ్చి మాట్లాడుతుండగా రిషి ఫోన్ చేస్తాడు.
 

38

ఇక వసు.. రిషి (vasu, rishi) ఫోన్ ఎంతకూ లిఫ్ట్ చేయదు. జగతి వెళ్ళాక రిషితో ఫోన్ మాట్లాడుతుంది వసు. రిషి (rishi) కాసేపు మాట్లాడి వసు చెప్పింది వినకుండా ఫోన్ కట్ చేస్తాడు. ఇక వసు రిషి కట్టు కట్టినందుకు థాంక్స్ చెప్పుకుంటుంది.
 

48

ఉదయాన్నే దేవయాని ( Devayani) జగతికి (Jagathi) ఫోన్ చేసి నీతో మాట్లాడాలని అనడంతో కాలేజ్ కి వెళ్లకుండా ఉంటుంది. ఇక కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ కు ఏర్పాట్లు జరుగుతుండగా రిషి వచ్చి వాళ్ళందరిని సిద్ధంగా ఉండమని చెబుతాడు.
 

58

అంతలో మహేంద్రవర్మ ( Mahendra Verma) వచ్చి రిషితో సరదాగా మాట్లాడుతాడు. మాటల మధ్యలో జగతి పేరు రావడంతో మాట మారుస్తాడు. ఇక వసు (vasu) రావడంతో మహేంద్రవర్మ కాసేపు మాట్లాడుతాడు.
 

68

ఇక జగతి, దేవయాని (Jagathi, Devayani) ఓ చోట కలుసుకుంటారు. దేవయాని.. జగతిని కాలేజ్ కు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరిస్తుంది. వెంటనే జగతి (Jagathi) పెత్తనం చేయొద్దని తన స్టైల్లో కౌంటర్ ఇస్తుంది. అలా కాసేపు వారి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
 

78

ఇక దేవయాని (Devayani) జగతి మాట్లాడిన మాటలను కారు డ్రైవర్ తో రికార్డు చేయిస్తుంది. కాలేజీలో వసు మిషన్ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తుంది. రిషి అక్కడికి రావడంతో రిషితో (Rishi) మాట్లాడి జారి కింద పడిపోగా రిషి పట్టుకుంటాడు.
 

88

తర్వాత వసుకి (Vasu) గట్టిగా వార్నింగ్ ఇవ్వగా అదే సమయంలో దేవయాని రిషి కి ఫోన్ చేస్తుంది.  తరువాయి భాగంలో దేవయాని (Devayani) రికార్డ్ చేసిన వీడియోను రిషి జగతికి చూపించి కౌంటర్ ఇస్తాడు. మొత్తానికి మరోసారి రిషి, జగతిల మధ్య చిచ్చుపెట్టింది దేవయాని.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Recommended image2
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Recommended image3
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved