MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దేవర కుర్చీ కోసం అంత కష్టపడ్డారా..? ఎన్టీఆర్ కోసం ఎన్ని సెట్లు వేశారంటే..? షాకింగ్ విషయాలు

దేవర కుర్చీ కోసం అంత కష్టపడ్డారా..? ఎన్టీఆర్ కోసం ఎన్ని సెట్లు వేశారంటే..? షాకింగ్ విషయాలు

ఎన్టీఆర్  కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్యాన్స్. ఈసినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు టీమ్. ఇక ఈమూవీ సెట్స్ కు సబంధించిన సీక్రేట్స్ ను వెల్లడించారు నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 25 2024, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆర్ఆర్ఆర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కనిపించింది లేదు. ఆయన సినిమా కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల అందరి ఆశలు దేవర సినిమాపైనే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అవుతున్న ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 5 భాషల్లో ఈనెల 27న రిలీజ్ కాబోతోంది. 

నాగార్జున - సోనియా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్... ?
 

26

ఈమూవీకి ఇప్పటికే భారీ ఎత్తున ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యింది. కాగా.. ఈమూవీ కోసం దాదాపు మూడేళ్లకు పైగా కష్టపడ్డారు టీమ్. దేవరగా ఎన్టీఆర్ గెటప్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించబోతోంది. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్... ఈసినిమాను పాన్ ఇండియాలో హైలెట్ చేయబోతున్నారు. 

కమల్ హాసన్ ను కాదని చిరంజీవితో హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు,
 

36

ఈక్రమంలో దేవరకు సబంధించిన సెట్స్ కోసం.. ఎంత కష్టపడ్డారో వివరించారు ఈసినిమా నిర్మాత.. టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్.  దేవర ప్రతీ సీన్ కోసం కష్టపడ్డామన్నారు. అంతే కాదు సెట్స్ కోసం డిజైనర్ సాబుతో కలిసి దాదాపు ఏడాది పాటు కష్టపడ్డారట. ప్రతీసెట్ ను ఎన్నో సార్లు మార్చారట. 

ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు

46
Junior NTR Devaras advance collection report out

Junior NTR Devaras advance collection report out

అంతే కాదు దేవర మొత్తానికి హైలెట్ గా నలవబోతోంది సింహాసనం. అవును దేవర క్యారెక్టర్ కూర్చునే కుర్చీకి అంత ప్రత్యేకత ఉంది. ఆ కుర్చి దేవర మార్క్ ఉండాలి.. అది ఇంకెక్కడా ఉండకూడదు. అందుకే డిఫరెంట్ గా డిజైన్ చేశామన్నారు కళ్యాణ్ రామ్. సినిమా చూసిన వారికి ఆ కుర్చీ ప్రత్యేకంగా కనిపిస్తుందట. 
 

డేంజర్ జోన్ లో సోనియా.. బిగ్ బాస్ సపోర్ట్ లేకపోతే

56

ఇక ఈ కూర్చి కోసమే చాలా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక దేవర సినిమా మొత్తం మీద ఎన్నో సెట్లు వేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్.. ఏదో ఒక సందర్భంలో చెప్పడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే.. టాంక్ల కొద్ది డూప్ బ్లడ్ ను తీసుకెళ్ళిన పోటోలు.. విజ్యూవల్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

66

అప్పుడే అన్నారు ఈసినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారా అని. ఇక తాజాగా దేవర కు సబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతుంది. దేవర ఆర్ట్ ఆడియన్స్ ను ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక చూడాలిసినిమా ఎంత వరకూ హైటెల్ అవుతుందో..? 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Recommended image3
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved