MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • SSMB 29 కి సాయం చేస్తున్న ఫ్లాప్ డైరెక్టర్, రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?

SSMB 29 కి సాయం చేస్తున్న ఫ్లాప్ డైరెక్టర్, రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2025, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
SSMB 29

SSMB 29

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్. అటవీ నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రాజమౌళి సినిమాలో డైలాగులు కథకు అవసరమైన మేరకు ఉంటాయి. భారీ డైలాగులు ఉండవు. రాజమౌళి, మహేష్ మూవీ డైలాగుల విషయంలో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. డైలాగులు మాత్రం ఇతర రచయితలతో రాజమౌళి రాయించుకుంటారు. రాజమౌళికి కథపై ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ కథకు ఎవరు బాగా డైలాగులు రాయగలరు అని రాజమౌళికి అనిపిస్తే వారినే తీసుకుంటారు. 

34

ఆర్ఆర్ఆర్ చిత్ర డైలాగుల కోసం సాయి మాధవ్ బుర్రా వర్క్ చేశారు. మహేష్ బాబు చిత్రం కోసం ఊహించని విధంగా రాజమౌళి ఒక ఫ్లాప్ డైరెక్టర్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. ప్రస్థానం లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దేవాకట్టా. దేవాకట్టాకి క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ గా గుర్తింపు ఉంది కానీ ఆయన కమర్షియల్ గా ఫెయిల్. దేవాకట్టా తెరకెక్కించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. 

44
Mahesh Babu

Mahesh Babu

అయినప్పటికీ రాజమౌళి దేవాకట్టాపై నమ్మకంతో SSMB 29 చిత్ర డైలాగులు రాసే బాధ్యతని అప్పగించారు.ఆల్రెడీ దేవాకట్టా ఒక వెర్షన్ డైలాగులు పూర్తి చేశారట. దేవాకట్టాకి తెలుగు లిటరేచర్ పై మంచి పట్టు ఉంది. దేవాకట్టా చిత్రాల్లో రాసే సంభాషణలు కూడా హృదయాన్ని తాకే విధంగా ఉంటాయి. ఆ నమ్మకంతోనే జక్కన్న ఇతడికి డైలాగ్స్ బాధ్యత అప్పగించినట్లు టాక్. మరి దేవాకట్టా ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved