గ్రీన్ డ్రెస్‌లో తన కొలతలు చూపిస్తూ చిత్తు చేస్తున్న దీప్తి సునైనా.. బిగ్ బాస్ బ్యూటీ హాట్ పోజులు అదరహో
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా తన ప్రియుడు షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పాక మరింత రెచ్చిపోతుంది. ఆమె ఓ వైపుయూట్యూబ్ వీడియోలు, రీల్స్ తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అలరిస్తుంది.

దీప్తి సునైనా(Deepthi Sunaina) గ్లామర్ షోలో ముందే ఉంటుంది. క్యూట్ అందాలతో, చిలిపి నవ్వులతో ఆకట్టుకునే ఈ భామ ఇప్పుడు గ్రీన్ డ్రెస్‌లో మెరిసింది. మోకాళ్లపైకున్న డ్రెస్‌లో హోయలు పోయింది. పిచ్చెక్కించే పోజులతో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

బిగ్ బాస్ బ్యూటీ ఈ నయా ఫోటోల్లో యమ హాట్‌గా ఉండటం విశేషం. మత్తెక్కించే చూపులతో కట్టిపడేస్తుంది దీప్తి. పరువాల విందుతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. అయితే దీప్తి ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏంజెల్ లా ఉందని, చుట్టుకొలతలు చూపిస్తున్న దీప్తి అని, దీప్తి యమ హాట్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ ఫైరింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో నెట్టింట దీప్తి రచ్చ సాగుతుందని చెప్పొచ్చు.
దీప్తి సునైనా యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, సాంగ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి ఆమె చేసిన వీడియోలు బాగా పాపులర్ అవ్వడంతోపాటు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇదే ఆమెకి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది.
అయితే గతేడాది బిగ్ షో వరకు షణ్ముఖ్, దీప్తి మంచి లవర్స్ గానే ఉన్నారు. షణ్ముఖ్ కోసం ఆమె క్యాంపెయిన్ చేసింది.ఆయనకు బాగాఓట్లు రావడంతో వెనకాల ఉండి నడిపించారు దీప్తి. కానీ ఏమైందో ఏమో షణ్ముఖ్ హౌజ్ నుంచి బయటకు రాగానే ఆయనకు బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. అయితే షోలో సిరితో షణ్ముఖ్ క్లోజ్‌గా మూవ్ కావడమే కారణమని టాక్.
షణ్ముఖ్‌తో బ్రేకప్ చెప్పాక కొన్నాళ్లు బాధ పడింది దీప్తి. కుంగిపోయింది. ఆయన్ని మర్చిపోయేందుకు చాలా ఇబ్బంది పడింది.మొత్తానికి ఇప్పుడు ఫ్రీ అయ్యిందనిపిస్తుంది. దీంతో స్వేచ్చగా ఉంది. గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది.