MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepthi Sunaina: ముద్దుముద్దుగా దీప్తి సునైనా.. మైండ్ బ్లోయింగ్ ఫోజులకు కుర్రాళ్లు ఫిదా

Deepthi Sunaina: ముద్దుముద్దుగా దీప్తి సునైనా.. మైండ్ బ్లోయింగ్ ఫోజులకు కుర్రాళ్లు ఫిదా

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 21 2021, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

38

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

48

తాజాగా పింక్ టాప్, డిజైనర్ లెహంగాలో మెరిసింది. ఆమె గ్లామర్ మెరుపులు ఆస్వాదించేందుకు కుర్రాళ్లకు రెండు కళ్ళు సరిపోవు. ముద్దులొలికించే అందంతో కుర్రాళ్ళని ఊరించే విధంగా దీప్తి సునైనా ఫోజులు ఇస్తోంది. 

58

ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. దీప్తి సునైనా తాజా ఫోటోస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో దీప్తి సునైనా తిరుగులేని స్టార్ గా మారిపోతోంది. 

68

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ అఫీషియల్ గా ఆమె రిలేషన్ షిప్ ని ప్రకటించారు కూడా. షణ్ముఖ్ తో రొమాంటిక్ గా ఉంటున్న ఫోటోస్ ని కూడా దీప్తి షేర్ చేసింది. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

78

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

 

88

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన యాంకర్ రష్మీ గౌతమ్, నన్ను ఏమైనా అనండి కానీ...
Recommended image2
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Recommended image3
Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved