MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడుము చూపించి ఆకర్షించే మంత్రగత్తె ఇదిగో.. ఎల్లో శారీలో గ్లామర్ బాంబులా దీప్తి సునైనా

నడుము చూపించి ఆకర్షించే మంత్రగత్తె ఇదిగో.. ఎల్లో శారీలో గ్లామర్ బాంబులా దీప్తి సునైనా

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 04 2022, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

దీప్తి సునైనా క్యూట్ నెస్ తో కుర్రాళ్లు ఫిదా అయ్యే ఫోజులు ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. 

 

213

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

 

313

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

 

413

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

 

513

ముద్దుగా, క్యూట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. అందమైన చీర కట్టులో దీప్తి సునైనా మెరుపులు మెరిపిస్తోంది. ఎల్లో శారీలో దీప్తి సునైనా నడుము అందాలు చూపిస్తున్న విధానం మాత్రం అదుర్స్. 

 

613

అటు ఇటు జింక పిల్లలా గెంతుతూ అన్ని యాంగిల్స్ లో ఫోటో షూట్ చేసింది. చీర ధరించింది కాబట్టి.. కుర్రాళ్లు కోరుకునేలా నడుము అందాలు చూపించడం కోసం కావాలనే కొంగు పక్కకి జరుపుతూ ఫోజులు ఇచ్చింది. నడుముకి వడ్డాణం లాగా ఒక బ్యాండ్ కట్టుకుంది. దీనితో దీప్తి సొగసు మరింత ఆకర్షించే విధంగా ఉంది అని చెప్పొచ్చు. 

 

713

ఈ క్రమంలో దీప్తి అందాలు కుర్రాళ్లని కనువిందుచేస్తున్నాయి. రెచ్చగొట్టడంలో దీప్తి సునైనా ఆరితేరిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చూపించి చూపించకుండా నాభి అందాలతో ఈ యంగ్ బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

 

813

 వయ్యారంగా ఫోజులు ఇస్తూ నడుము మడతలతో దీప్తి సునైనా చేస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. నడుము సొగసుతో దీప్తి సునైనా ప్రాణాలు తీస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

913

దీప్తి సునైనా తన అందంతో అల్లరి వేషాలు వేస్తూ మైమరిపిస్తోంది. నడుము సొగసు చూపిస్తూ యువతని కవ్వించే విధంగా ఫోజులు ఇచ్చింది. మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్న వయ్యారాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

 

1013

కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. 

 

1113

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

1213

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

 

1313

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  

 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Recommended image2
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Recommended image3
దళపతి విజయ్ సినిమా లీక్ చేసింది ఎవరోతెలుసా..? ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved