దీపికా పదుకొనె బర్త్ డే పార్టీలో బిగ్ స్టార్స్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా పదుకొనె మంగళవారం 35వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులకు దీపికా, రణ్‌వీర్ సింగ్ కపుల్ బిగ్ పార్టీ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్‌కి చెందిన స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
111

సెలబ్రిటీల సమక్షంలో కేక్ కట్ చేసిన దీపికా. రణ్‌వీర్‌కి తినిపిస్తున్న దృశ్యం.
సెలబ్రిటీల సమక్షంలో కేక్ కట్ చేసిన దీపికా. రణ్‌వీర్‌కి తినిపిస్తున్న దృశ్యం.
211
దీపికా బర్త్ డే పార్టీకి వస్తోన్న అలియాభట్, రణ్‌బీర్ కపూర్ తదితరులు.
దీపికా బర్త్ డే పార్టీకి వస్తోన్న అలియాభట్, రణ్‌బీర్ కపూర్ తదితరులు.
311
కారు దిగిన వస్తోన్న రణ్‌బీర్ కపూర్.
కారు దిగిన వస్తోన్న రణ్‌బీర్ కపూర్.
411
అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్
అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్
511
దీపికా బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు..
దీపికా బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు..
611
పార్టీకి వస్తోన్న అనన్య పాండే, కరణ్ జోహార్.
పార్టీకి వస్తోన్న అనన్య పాండే, కరణ్ జోహార్.
711
అలియా భట్ సందడి.
అలియా భట్ సందడి.
811
బర్త్ డే గర్ల్, తన ప్రియమైన భార్యతో రణ్‌వీర్ సింగ్.
బర్త్ డే గర్ల్, తన ప్రియమైన భార్యతో రణ్‌వీర్ సింగ్.
911
అనన్య పాండే, తదితరులు
అనన్య పాండే, తదితరులు
1011
దీపికా స్పెషల్ బర్త్ డే సీడీపీ వైరల్.
దీపికా స్పెషల్ బర్త్ డే సీడీపీ వైరల్.
1111
దీపికా బర్త్ డే సీడీపీ.
దీపికా బర్త్ డే సీడీపీ.
Latest Videos