క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎమోషనల్ మూవీస్

First Published 10, Jul 2019, 8:54 AM IST

ఇండియాలో క్రికెట్ కు ఏ రేంజ్ లో ఆదరణ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ కాన్సెప్ట్ తో సినిమాను కరెక్ట్ గా తెరకెక్కిస్తే హిట్టవడం కాయం. అందులో కొన్ని ఎమోషనల్ గా తెరకెక్కిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

లగాన్: బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక చిన్న గ్రామంలోని ప్రజలు పన్ను కట్టలేక సతమవుతున్న తరుణంలో మూడేళ్ళ పన్ను మినహాయింపు ఇస్తామని క్రికెట్ ఛాలెంజ్ విసురుతారు. ఆ విధంగా అమిర్ టీమ్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందనేది అసలు కథ. కథలో పలు ఎమోషనల్ సీన్స్ అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి.

గోల్కొండా హై స్కూల్: చిన్నారుల టాలెంట్ ని అలాగే వారి మనస్తత్వాన్ని ఈ సినిమాలో కరెక్ట్ గా చూపించారు.

జెర్సీ: క్రికెట్ ను ఇష్టంగా ఆడే ఒక కుర్రాడు అదే క్రికెట్ తో ప్రాణహాని ఉందని ఫ్యామిలీ కోసం ఆటను పక్కనపెడతారు. అలాగే చివరికి అదే క్రికెట్ కారణంగా ప్రాణాలు విడువడం సినిమాలో ఎమోషనల్ పాయింట్.

మజిలీ: ప్రేమలో విఫలమైన ఒక క్రికెటర్ అమ్మయి మిస్ అవ్వడంతో క్రికెట్ ను కూడా వదిలేస్తాడు. ఈ కథలో క్రికెట్ ఎక్కువగా లేకపోయినా నాగ చైతన్య పలు క్రికెట్ సీన్స్ లో ఆ ఫీల్ ను కలిగిస్తాడు.

వసంతం: ఈ సినిమాలో కూడా క్రికెట్ ఎక్కువగా కనిపించదు గాని స్ట్రగుల్ అవుతున్న క్రికెటర్ గా వెంకటేష్ కనిపిస్తాడు.

ధోని నాట్ అవుట్: ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో - పూరి తనయుడు ఆకాష్ నటించిన ఈ ఎమోషనల్ కథ ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. క్రికెట్ ను ఇష్టపడే ఆకాష్ చదువును అంతగా పట్టించుకోడు. టాలెంట్ కి సంబందించిన సీన్స్ అలాగే తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో హైలెట్.

ఎమ్.ఎస్.ధోని: క్రికెట్ ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో ఎమోషనల్ లవ్, అండ్ జర్నీ.  అన్ని అంశాలు యూత్ ని ఆకట్టుకుంటాయి.

సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలు హార్ట్ ని టచ్ చేస్తాయి.

అజర్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత ఆధారంగా వచ్చిన ఈ బయోపిక్ లో అజర్ ఎదుర్కొన్న విమర్శలు ఎన్నో ఆలోచనలను కలిగిస్తాయి.

కౌసల్యా కృష్ణమూర్తి: టీమిండియా జట్టులో చోటు సంపాదించుకోవడానికి ఒక సాధారణ రైతు కూతురు పడే తపన సినిమాలో హైలెట్. టీమ్ లో స్థానం సంపాదించుకొని జట్టుకు ఎలాంటి విజయాల్ని అందించింది అనే అంశంతో సినిమా తెరకెక్కుతోంది. భీమనేని శ్రీనివాసరావ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

83: కపిల్ దేవ్ బయోపిక్- 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ సినిమాలో కపిల్ వరల్డ్ కప్ అందించడానికి ఒక కెప్టెన్ గా ఎంత కష్టపడ్డాడు అనేది సినిమాలో ఎమోషనల్ గా చూపించనున్నారు.

loader