పవన్-హరీష్ శంకర్ మూవీ టైటిల్ పై క్రేజీ బజ్..!

First Published 1, Sep 2020, 8:30 AM

పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కోసం ఆయన అనేక సర్ప్రైజ్ లు సిద్ధం చేసి ఉంచారు. కాగా పవన్ 28వ చిత్రంపై రేపు క్రేజీ అప్డేట్ రానున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఇదేనంటూ టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

రేపు పవన్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆయన పేరిట అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పవన్ పుట్టినరోజు నాడు కరోనా రోగులకు వారు సహాయం చేయనున్నారు. కరోనా కారణంగా బహిరంగ వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి లేకపోయినా సోషల్ మీడియాలో భారీగా  ట్రెండ్ చేయనున్నారు.

ఇక పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కి సైతం భారీ ట్రీట్స్ సిద్ధం చేశారు. పవన్ కమ్ బ్యాక్ తరువాత ప్రకటించిన మూడు చిత్రాల నుండి అప్డేట్ రానున్నాయి. ముఖ్యంగా వకీల్ సాబ్ మూవీ టీజర్ విడుదల అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐతే వకీల్ సాబ్ నుండి కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చే అవకాశం కలదని సమాచారం.

అలాగే పవన్ తన 27వ చిత్రం దర్శకుడు క్రిష్ తో, 28వ చిత్రం హరీష్ శంకర్ తో ప్రకటించారు. ఈ రెండు చిత్రాలపై కూడా ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తుండగా, పవన్ బందిపోటుగగా కనిపిస్తారని సమాచారం.

కాగా పవన్ కమ్ బ్యాక్ తరువాత ప్రకటించిన మూడు చిత్రాలలో ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చింది మాత్రం హరీష్ శంకర్ మూవీ. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రేపు పవన్ బర్త్ డే కానుకగా ఈ మూవీ నుండి అప్డేట్ వస్తున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది.

పవన్ 28 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ వస్తుందని సమాచారం. అలాగే ఈ మూవీకి ఉస్తాద్ అనే పవర్ ఫుల్ టైటిల్ నిర్ణయించారట. పవన్ నుండి ఫ్యాన్స్ ఆశించేది కూడా ఇలాంటి టైటిల్స్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ కావడం ఖాయం అంటున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

loader