MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి కూడా గుండు కొట్టించండి, వాళ్ళూ వ్యభిచారులే.. సీపీఐ నారాయణ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి కూడా గుండు కొట్టించండి, వాళ్ళూ వ్యభిచారులే.. సీపీఐ నారాయణ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ షో సాంఘిక దురాచారం అంటూ ఎప్పటి నుంచో సీపీఐ నారాయణ మాట్లాడుతూనే ఉన్నారు. షోని బ్యాన్ చేయాలి అంటూ ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ షో సాంఘిక దురాచారం అంటూ ఎప్పటి నుంచో సీపీఐ నారాయణ మాట్లాడుతూనే ఉన్నారు. షోని బ్యాన్ చేయాలి అంటూ ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోపై విమర్శలు చేస్తూ నాగార్జునని కూడా టార్గెట్ చేశారు నారాయణ. దీనితో నాగార్జున నేరుగా కౌంటర్ ఇవ్వడం చూశాం. నారాయణ తరచుగా బిగ్ బాస్ ని బ్రోతల్ హౌస్ తో పోల్చడం చూసాం. 

 

26

ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. దీనిని నారాయణ తీవ్రంగా ఖండించారు. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. 

 

36

బిగ్ బాస్ సభ్యులకి కూడా గుండు కొట్టించండి అని నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సామాన్య మహిళలకి గుండు కొట్టించి అవమానిస్తారు.. కానీ బిగ్ బాస్ షోలని మాత్రం ప్రోత్సహిస్తారు. ఇదేమి పరిస్థితి అని నారాయణ ప్రశ్నించారు. 

 

46

యువత నాలుగు కాలాల పాటు బాగా ఉండాలనే బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నట్లు నారాయణ అన్నారు. మొత్తంగా నారాయణ వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపే విధంగా ఉన్నాయి. 

 

56

ఇటీవల నారాయణ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. పెళ్ళైన వాళ్ళకి అది శోభనం గది.. మరి పెళ్లి కాని వాళ్ళకి ఏంటి అని ప్రశ్నించారు. దీనికి నాగార్జున నారాయణ, నారాయణ అంటూ కౌంటర్ ఇచ్చారు. 

 

66
Bigg boss Telugu 6

Bigg boss Telugu 6

నారాయణ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై నారాయణ వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్, మహేష్, ఎన్టీఆర్ లని విజయ్ తండ్రి ఇంతలా గమనించారా.. ఒక్కొక్కరి గురించి ఊహించని వ్యాఖ్యలు
Recommended image2
Tollywood Couples: ఫ్లాప్ సినిమాలతో పరిచయం.. ప్రేమ పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా సూపర్ హిట్టైన జంటలు
Recommended image3
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved