MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Entertainment
• మహేష్‌ లేజీ, ఎన్టీఆర్‌ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

మహేష్‌ లేజీ, ఎన్టీఆర్‌ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా తమ ఫేవరెట్‌ హీరోల మీద వేసే పంచ్‌ డైలాగ్‌ల విషయంలో ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎవరూ గెస్ చేయలేరు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో స్టార్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు అనవసరంగా రచ్చ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వివాదమే ఇప్పుడు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలోనూ జరుగుతోంది.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 01 2020, 03:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యదేవ్‌ హీరోగా కేరాప్‌ కంచరపాలెం ఫేం వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిజిటల్‌ రిలీజ్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

క్రేజీ కాంబినేషన్‌ కావటంతో పాటు హీరో దర్శకులు ఇద్దరి రికార్డ్ పాజిటివ్‌గా ఉండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకుతగ్గట్టుగా సినిమాకు కూడా పాజిటివ్‌ టాక్‌ రావటంతో ఓటీటీలో తొలి సూపర్‌ హిట్ సినిమాగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అవతరిస్తుందని అంతా భావించారు.

35

కానీ తాజాగా ఓ వివాదం ఈ చిత్ర యూనిట్ ను కలవర పెడుతోంది. ఈ సినిమాలో నయా కమెడియన్‌ సుహాస్‌ కూడా కీ రోల్‌ ప్లే చేశాడు. ఆ క్యారెక్టర్ ఓ అమ్మాయి దగ్గర మాట్లాడుతూ  `మహేష్ బాబు అయితే ఉన్న చోట నుండీ కదలకుండా చంపేస్తూ ఉంటాడు- వెరీ లేజీ, అదే ఎన్టీఆర్ అనుకో వెంబడి పడి పడి నరికేస్తుంటాడు-సో క్రేజీ` అంటాడు. ఇప్పుడు ఈ డైలాగే వివాదానికి కారణమైంది.

45

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబును లేజీ అనటంపై ఆయన అభిమానులు వెంకటేష్‌ మహా మీద మండిపడుతున్నారు. డిజిటల్‌లో రిలీజ్ అయిన సినిమా మీద సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు ఫ్యాన్స్‌.  మహేష్ బాబుతో పాటు ఆయన ఫ్యాన్స్‌కు కూడా క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

55

అంతేకాదు #UMURteamShouldApologizeMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్‌ ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు సూపర్‌ స్టార్ అభిమానులు. హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్‌ మహాలు వివాదాల జోలికి వెళ్లరని, ఉద్దేషపూర్వకంగా ఆ డైలాగ్‌ పెట్టి ఉండరని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image2
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image3
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved