MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఇది వేణు స్వామి నిజ స్వరూపం... ఆ తప్పుడు పని చేస్తూ దొరికిపోయిన వివాదాస్పద జ్యోతిష్యుడు!

ఇది వేణు స్వామి నిజ స్వరూపం... ఆ తప్పుడు పని చేస్తూ దొరికిపోయిన వివాదాస్పద జ్యోతిష్యుడు!

వేణు స్వామి నిజ స్వరూపం బయటపడింది. ఆయన పబ్లిక్ లో చేసిన పనికి అందరు నివ్వెరపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 18 2024, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి అంటే తెలియనివారుండరు. ఆయన సెలెబ్రిటీ జ్యోతిష్యుడు. స్టార్స్, పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ వేణు స్వామి ఇంటర్వ్యూల కోసం ఎగబడతాయి. ఆయన  చేసే వివాదాస్పద కామెంట్స్ వైరల్ అవుతుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Venu Swamy

Venu Swamy

వేణు స్వామికి టాలీవుడ్ తో పరిచయాలు చాలా కాలంగా ఉన్నాయి. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణతో పాటు అనేక మంది టాలీవుడ్ హీరోల సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు వేణు స్వామి చేతుల మీదగా జరిగాయి. సినిమా ఓపెనింగ్ సెరిమోని అంటే వేణు స్వామి ప్రత్యక్షం అయ్యేవాడు.
 

37

దాదాపు ముప్పై ఏళ్లుగా ఆయన టాలీవుడ్ తో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇక పలువురు హీరోయిన్స్ కెరీర్ లో సక్సెస్ అయ్యేందుకు వేణు స్వామిని ఆశ్రయించారు. ఆయన చేయించే ప్రత్యేక పూజల కారణంగా స్టార్స్ అవుతామని నమ్మే వాళ్ళు లేకపోలేదు. రష్మిక మందాన వేణు స్వామికి పరమ భక్తురాలు. నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్స్ కూడా వేణు స్వామితో పూజలు జరిపించారు. 
 

47
photo credit mana star

photo credit mana star

కాగా ఇటీవల వేణు స్వామికి వరుస షాక్స్ తగిలాయి. ఆయన జ్యోతిష్యం ఘోరంగా దెబ్బతింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తెలుస్తాడని వేణు స్వామి చెప్పారు. అలాగే ఐపీఎల్ లో హైదరాబాద్ విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. ఏపీలో మళ్ళీ జగన్ సీఎం అన్నాడు. ఈ మూడు అంచనాలు ఫెయిల్ అయ్యాయి.

57

కీలక విషయాల్లో ఆయన జ్యోతిష్యం విఫలం చెందిన నేపథ్యంలో ఇకపై సినిమా తారలు, రాజకీయ నాయకుల జాతకాలు పబ్లిక్ గా చెప్పను. జోతిష్యం మానేస్తున్నాని వీడియో విడుదల చేశారు. వేణు స్వామి విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యాడు. 
 

67
Venu Swamy

Venu Swamy

ఇదిలా ఉండగా పూజలు పునస్కారాలు చేసే వేణు స్వామి పబ్లిక్ లో చేసిన పని హాట్ టాపిక్ అవుతుంది. ఇది వేణు స్వామి నిజ స్వరూపం అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామి వీకెండ్ మందు కొట్టేందుకు బార్ కి వెళ్ళాడు. ఓ టేబుల్ వద్ద మిత్రుడితో కూర్చుని మద్యం సేవించాడు. వేణు స్వామిని చూసిన కొందరు ఫోటోలు, వీడియోలు తీశారు. 
 

77


అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పబ్లిక్ ఫిగర్ అందరికీ తెలిసేలా మందు కొట్టడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వేణు స్వామి గతంలోనే చెప్పాడు. నాకు మందు అలవాటు ఉంది. వీకెండ్ బార్ కి వెళ్లి మందు తాగుతాను అన్నారు. నా ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు. పూజలు చేసే మాకు వ్యక్తిగత జీవితం ఉండదా... అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved