ఓ ఇంటి వాడు కాబోతున్న కమెడీయన్‌ `వైవా` హర్ష.. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు

First Published Jan 9, 2021, 10:35 PM IST

హాస్య నటుడు `వైవా` హర్ష బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఆయన త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా శనివారం ఆయన అక్షరతో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ విషయాన్ని హర్ష ఇన్‌స్టా ద్వారా తెలిపారు. అంతేకాదు ఇదే నా చివరి బ్యాచ్‌లర్‌ సెల్ఫీ అంటూ ఓ ఫోటోని పంచుకున్నాడు. ప్రస్తుతం హర్ష ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

`వైవా` అనే షార్ట్ ఫిల్మ్ తో పాపులర్‌ అయిన హర్ష సినిమా అవకాశాలు దక్కించుకుని తనదైన హాస్యంతో అలరిస్తున్నారు.

రొటీన్‌ కామెడీకి బ్రేకులు వేసి తనదైన నవ్యరీతులు కలిగిన కామెడీతో మెప్పిస్తున్నాడు. ఆడియెన్స్ ని అలరిస్తున్నారు.

తాజాగా ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. శనివారం అక్షర అనే అమ్మాయితో హర్ష ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

ఈ విషయాన్ని హర్ష వెల్లడించారు. ఇదే నా చివరి బ్యాచ్‌లర్‌ సెల్ఫీ అంటూ ఓ ఫోటోని పంచుకున్నారు. దీంతో తాను ఓ ఇంటి వాడుకాబోతున్నాడని చెప్పకనే చెప్పేశాడు.

ఇన్‌స్టా స్టోరీస్‌లో తన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

చాలా సింపుల్‌గా ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, వైష్ణవ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, సుష్మిత కొణిదెల, దర్శకుడు రవికాంత్‌, సలోని లుత్రా, ఆదిత్‌ రామ్‌, సిద్ధు జోన్నలగడ్డ వంటి వారు ఈ ఎంగేజ్‌మెంట్‌లో పాల్గొన్నట్టు   తెలుస్తుంది.

హర్ష ఇటీవల `కలర్‌ఫోటో`లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇందులో అతని కామెడీకి మంచి పేర్కొచ్చింది.

హర్ష ఎంగేజ్‌మెంట్‌ దృశ్యం.

హర్ష ఎంగేజ్‌మెంట్‌ దృశ్యం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?