2019 ఐపీఎల్ కోసం సిద్దమవుతున్న సినీ తారలు

First Published 21, Mar 2019, 5:05 PM

23వ తేది కోసం క్రికెట్ అభిమానులే కాదు సినీ తారలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 12వ సీజన్ కోసం ఇప్పుడు సిద్దమవుతున్న స్టార్స్ పై ఓ లుక్కేద్దామా..  

సుమ కూడా సన్ రైజర్స్ టీమ్ తో సందడి చేస్తుండడంతో ఆమె పాత్ర ఎంతవరకు ఉంటుందో చూడాలి.

ముంబై ఇండియన్స్ - అంబానీ టీమ్ కోసం దాదాపు బాలీవుడ్ మొత్తం దిగుతుంది. ఎక్కువగా అభిషేక్ బచ్చన్ టీమ్ కు సపోర్ట్ చేస్తుంటాడు. ఈ సారి కూడా రెడీ అవుతున్నాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్: ఇంతవరకు ట్రోపి గెలవని ఈ టీమ్ కు ప్రతిసారి అక్షయ్ కుమార్ మద్దతు పలుకుతూ వస్తున్నాడు. ఈసారి ఎక్కువగా సపోర్ట్ చేయాలనీ అక్కి ప్లాన్ చేస్తున్నాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ -  షారుక్ ఖాన్ ఓనర్ అని అందరికి తెలిసిందే.. షూటింగ్స్ లకు లీవ్స్ పెట్టేసి ఈసారి ఎక్కువగా టీమ్ కు మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే KKR 2014 తరువాత మళ్ళీ ట్రోపి గెలవలేదు.

సీనియర్ హీరోయిన్ జుహీ చావ్లా కూడా షారుక్ టీమ్ కు పాట్నర్ గా ఉంటూ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

ప్రీతి జింతా: ఈ సీనియర్ హీరోయిన్  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని అని అందరికి తెలిసిందే. అయితే ఈ సారి పలువు సినీస్టార్స్ ని తన టీమ్ కి ఉత్తేజాన్ని నింపడానికి తీసుకురానుంది.

శిల్పా శెట్టి: సినిమాలను పెద్దగా పట్టించుకోకపోయినా ఎదో ఒక ఈవెంట్స్ తో బుల్లితెర అభిమానులను ఆకట్టుకునే శిల్పా తన రాజస్థాన్ టీమ్ కోసం సిద్ధమైంది. ఫస్ట్ సీజన్ లో ట్రోపి గెలిచినా తన టీమ్ మళ్ళీ గెలవలేదు. అందుకే ఇప్పుడు ప్రతి మ్యాచ్ కు రావడానికి షెడ్యూల్ సెట్ చేసుకుందట.

సన్ రైజర్స్ హైదరాబాద్: ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రతి మ్యాచ్ కి వెంకటేష్ దర్శనమిస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అఖిల్ అలాగే పలువురు యువ హీరోలు ఆరెంజ్ ఆర్మీ కోసం సన్నద్ధమవుతున్నారు.

రానా కూడా ఆరెంజ్ ఆర్మీ కోసం వస్తుంటాడు

రానా కూడా ఆరెంజ్ ఆర్మీ కోసం వస్తుంటాడు

చెన్నై సూపర్ కింగ్స్: గత కొన్ని సీజన్స్ నుంచి స్టార్ హీరో విజయ్ చెన్నై జట్టుకు బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఈసారి  అతని సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి.

అమిర్ ఖాన్: అమీర్ ఖాన్ ముంబై ఇండియన్ మ్యాచ్ ల కోసం ఎక్కువగా వెళుతుంటాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు: కోహ్లీ టీమ్ కి ఎలాగూ భార్య అనుష్క శర్మ నుంచి ఫుల్ గ్లామర్ టచ్ ఉంటుంది.

కత్రినా కైఫ్.. దీపికా పదుకొనె వంటి స్టార్ హీరోయిన్స్ బెంగుళూర్ మ్యాచ్ ల కోసం ఎంత బిజీగా ఉన్న షూటింగ్ లకు ప్యాకప్ చెప్పేసి వచ్చేస్తారు.

సల్మాన్ ఖాన్: సల్మాన్ ఎవరికీ పెద్దగా సపోర్ట్ చేయడు గాని ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లకు ఐపీఎల్ బోర్డు తరపున వెళుతుంటాడు. గతంలో కామెంట్రీ రూమ్ లో సందడి చేసి మంచి క్రేజ్ తెచ్చాడు.