బన్నీ ట్రెండ్‌ సెట్టింగ్‌ లవ్‌స్టోరీ `ఆర్య`కి 17ఏళ్లు..గెస్ట్ లుగా చిరు, పవన్‌, ప్రభాస్‌..అన్‌సీన్‌ పిక్స్

First Published May 7, 2021, 3:08 PM IST

అల్లు అర్జున్‌ నటించిన క్లాసిక్‌ లవ్‌ స్టోరీ `ఆర్య` 17ఏళ్లు పూర్తి చేసుకుంది. లవ్‌స్టోరీస్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓపెనింగ్‌కి చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, ఆడియో ఫంక్షన్‌కి పవన్‌, ప్రభాస్‌ గెస్టులుగా విచ్చేయడం విశేషం. ప్రస్తుతం ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.