MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ కావడానికి కారణం ఇదే.. ఇదెక్కడి ట్విస్ట్ బాబోయ్, అస్సలు నమ్మలేరు

ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ కావడానికి కారణం ఇదే.. ఇదెక్కడి ట్విస్ట్ బాబోయ్, అస్సలు నమ్మలేరు

ఘరానా మొగుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో అది కూడా ఒకటి. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న ఊహించని కారణాన్ని చిరంజీవి రివీల్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2025, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్
Image Credit : Facebook / Megastar Chiranjeevi

చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్

మెగాస్టార్ చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి చిత్రాలు ముఖ్యమైనవి. ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఫాంటసీ చిత్రం కాగా, ఘరానా మొగుడు మాస్ యాక్షన్ చిత్రం.

DID YOU
KNOW
?
నెమ్మదించిన చిరంజీవి కెరీర్
ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి కెరీర్ నెమ్మదించింది. ఫ్యాన్స్ కోరుకునే సరైన హిట్ కొన్నేళ్ల పాటు చిరంజీవికి దక్కలేదు. హిట్లర్ తో తిరిగి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘరానా మొగుడులో హైలైట్ అదే 
Image Credit : Instagram/Chiranjeevi

ఘరానా మొగుడులో హైలైట్ అదే 

ఘరానా మొగుడు చిత్రంలో నగ్మా హీరోయిన్ గా నటించింది. నగ్మా అహంకారం ఉన్న మహిళగా నటించింది. కంపెనీ ఓనర్ గా వర్కర్స్ ని చులకనగా చూసే పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో చిరంజీవి, నగ్మా మధ్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. చిరంజీవి వంగి నమస్కారం పెట్టే విధానం, కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

35
చిరంజీవి మ్యానరిజమ్స్ 
Image Credit : Facebook / Megastar Chiranjeevi

చిరంజీవి మ్యానరిజమ్స్ 

ఘరానా మొగుడు చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడంలో చిరంజీవి మ్యానరిజమ్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే తన మ్యానరిజమ్స్ వెనుక ఉన్న ఊహించని ట్విస్ట్ ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఘరానా మొగుడు చిత్రంలో తన మ్యానరిజమ్స్ అనుకోకుండా సామాన్యుల నుంచి వచ్చినవే అని చిరంజీవి అన్నారు. 

45
నమస్కారం పెట్టే విధానం
Image Credit : Instagram/Chiranjeevi

నమస్కారం పెట్టే విధానం

 నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు నమస్కారం పెట్టే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన వంగి నమస్కారం చేస్తారు. రావు గోపాల్ రావుతో ఓ సన్నివేశంలో నటించే సమయంలో నరసింహారావు నమస్కారం గుర్తుకు వచ్చింది.ఆయన స్టైల్ ని కాస్త మార్చి నమస్కారం పెట్టే సీన్ లో నటించా. అది భలే కుదిరింది. 

55
బాసూ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో 
Image Credit : chiranjeevi instagram

బాసూ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో 

అదే విధంగా కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగ్ సామాన్య ప్రజలు, అభిమానుల్లో నుంచి వచ్చింది. ఓ మూవీ షూటింగ్ కోసం బుర్రా కేవ్స్ కి వెళ్ళాము. అక్కడ నేను శ్రీదేవి ఇతర చిత్ర యూనిట్ కూర్చుని లంచ్ చేస్తున్నాం. చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ కొంతమంది బాసూ అని అరుస్తున్నారు. వాళ్ళ వైపు చూడడానికి వెనక్కి తిరిగి చూశాను. కానీ వాళ్ళు బాసూ అటు కాదు ఇటు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అని అన్నారు. అది కూడా నాకు కొత్తగా అనిపించింది. దానినే ఘరానా మొగుడు చిత్రంలో ఉపయోగించినట్లు చిరంజీవి తెలిపారు. ఆ విధంగా చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో అలరించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Related Stories
Recommended image1
16 ఏళ్ళు పూర్తి చేసుకున్న మగధీర, ఆ స్టార్ క్రికెటర్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఇదే
Recommended image2
OTT Web Series: ఓటీటీలో టాప్ 5 బోల్డ్ వెబ్ సిరీస్ లు.. ఒంటరిగా మాత్రమే చూడాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved