చిరు రాజమండ్రి టూర్, అభిమానుల కోలాహలం... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Feb 21, 2021, 1:31 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి తళుక్కున మెరిశారు. ఆచార్య షూటింగ్ కోసం చిరంజీవి రాజమండ్రి మధురవాడ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు . చిరంజీవి రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడకు చేరుకొని సందడి చేశారు.