MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Meher Ramesh: 'బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా

Meher Ramesh: 'బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 02 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెహర్ రమేష్
Image Credit : Asianet News

మెహర్ రమేష్

మెహర్ రమేష్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో మెహర్ రమేష్ సినిమాలు చేశారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో వీర కన్నడిగ అనే చిత్రం తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లి వేడుక
Image Credit : Asianet News

మెహర్ రమేష్ కుమార్తె పెళ్లి వేడుక

తెలుగులో మెహర్ రమేష్ కి ప్రభాస్ తో తెరకెక్కించిన బిల్లా చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా మెహర్ రమేష్ కుమార్తె మోహన పెళ్లి వేడుక అనిరుధ్ తో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తోట చంద్రశేఖర్ కుమారుడే అనిరుధ్. తోట చంద్రశేఖర్ గతంలో జనసేన పార్టీలో పనిచేశారు.

36
ప్రత్యేక ఆకర్షణగా మెగా ఫ్యామిలీ
Image Credit : Asianet News

ప్రత్యేక ఆకర్షణగా మెగా ఫ్యామిలీ

వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవికి బంధువే.

46
అన్నా లెజినోవాతో పవన్
Image Credit : Asianet News

అన్నా లెజినోవాతో పవన్

మోహన పెళ్లి వేడుకకు చిరంజీవి, సురేఖ దంపతులు హాజరయ్యారు. అదే విధంగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్నందున కాషాయ వస్త్రాల్లో కనిపించారు.

56
హాజరైన ఇతర సెలెబ్రిటీలు
Image Credit : Asianet News

హాజరైన ఇతర సెలెబ్రిటీలు

వెంకీ మామ విక్టరీ వెంకటేష్ హాజరై వధూవరులని ఆశీర్వదించారు. అదే విధంగా కొరటాల శివ, అల్లు అరవింద్, ప్రభుదేవా లాంటి ప్రముఖులు కూడా పెళ్లి వేడుకలో మెరిశారు.

66
మెహర్ రమేష్ చివరి చిత్రం
Image Credit : Asianet News

మెహర్ రమేష్ చివరి చిత్రం

మెహర్ రమేష్ కి ఇటీవల దర్శకుడిగా సరైన విజయాలు లేవు. చివరగా చిరంజీవితో తెరకెక్కించిన భోలా శంకర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Related Stories
Recommended image1
Chiranjeevi: రవితేజ, తరుణ్, నితిన్ అందరినీ తొక్కింది చిరంజీవేనా ? ఆ హీరో వల్ల ఎంత కాలం ఈ నెగిటివ్ కామెంట్స్
Recommended image2
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved