వైల్డ్ డాగ్ అందరూ చూడాల్సిన సినిమా... నా అభిప్రాయం మారిపోయింది- చిరు

First Published Apr 5, 2021, 12:23 PM IST


కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ రేజా వంటి  నటులు కీలక రోల్స్ చేశారు.