హాట్‌ హాట్ అందాలతో కవ్విస్తున్న తెలుగు హీరోయిన్‌!

First Published 13, May 2020, 2:37 PM

తెలుగులో వచ్చిన  రాజుగాడు, మనసుకు నచ్చింది, అనేకుడు వంటి చిత్రాల ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ అమైరా దస్తర్‌. అందం తోనే కాకుండా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలే కాకుండా సోషల్ ఇష్యూలపై కూడా స్పందిస్తూంటుంది. ఆ మధ్య  లైంగిక వేధింపుల విషయంలోనూ ఆమె స్పందించింది. తనకూ అన్యాయం జరిగిందని వాపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమె హాట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తూ అదరకొడుతూంటుంది. ఆమెకు బయిటే కాక, సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ,తమిళ సినిమాలు సైతం చేసిన ఈ భామకు దేశమంతటా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లతో టచ్ లో ఉంటూంటుంది. అప్పడప్పుడూ ఫ్యాన్స్ తో మాటా, మంతి నిర్వహిస్తూంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా వదిలిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భట్ కంపెనీ నుంచి వచ్చిన సినిమాలతో పాపులరైన అనేకమంది హాట్ భామల మాదిరిగానే.. తనకు కూడా మంచి బ్రేక్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తోంది ఈ సెక్సీ మోడల్.  ఈ హాట్ ఫొటోలు.. అమైరాను ఏ మేరకు బిజీ హీరోయిన్ గా మార్చేస్తాయో చూడాలి వాటిపై ఓ లుక్కేయండి.

బాలీవుడ్‌ అమ్మడు అమిరా దస్తర్‌ ఇప్పటికే తమిళ  ప్రేక్షకులకు అనేగన్‌ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం హిట్‌ అయినా ఈ అమ్మడు ఇక్కడ మళ్లీ కనిపించలేదు.

అమైరా దస్తర్‌ తెలుగులో మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో మనసుకు నచ్చింది చిత్రంలో నటించింది. ఇందులో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా చేశారు. రాజ్‌ తరుణ్‌తో కలిసి రాజుగాడు అనే మరో చిత్రంలో అమైరా నటించింది.

అయితే మలి చిత్రంతోనే పలు కండిషన్లు విధిస్తోందన్న విమర్శలను ఈ జాణ ఎదుర్కొంది. అదే విధంగా అమిరా దస్తూర్‌కు కాస్త టెక్‌ ఎక్కువనే ప్రచారం సోషల్ మీడియాలో  వైరల్‌ అయ్యింది.

ఇక అలాంటి విషయాలను పక్కన పెడితే మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్నకు అమిర దస్తూర్‌ ఇలా చెప్పుకొచ్చింది. నటి ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్‌ నాకు రోల్‌ మోడల్‌ అని చెప్పింది.

వాళ్లిద్దరే రోల్ మోడల్ ఎందుకంటే వారిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు చిరునామాగా నిలిచారు అని పేర్కొంది.

వివాహానంతరం హీరోయిన్స్ గా దుమ్మురేపుతున్నారు కూడా అని అంది. వారి మార్కెట్, క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని అంది.

నటి విద్యాబాలన్‌ అయితే ఇటు కమర్శియల్‌గానై, అటు విమర్శనాత్మక కథా చిత్రాల్లోనూ రాణిస్తున్నారని అన్నారు. ఆమె అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. హీరోయిన్లు అంటే అలా ఉండాలని అంది

అదే విధంగా అమీర్‌ఖాన్, హృతిక్‌రోషన్‌ల చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తానని చెప్పింది. వారంటే తనకంత ఇష్టం అని పేర్కొంది.

ఇక కోలీవుడ్‌లో ధనుష్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పటికే నటించానని చెప్పుకొచ్చింది. అనేకుడు సినిమాలో ధనుష్ సరసన ఆమె కనిపించింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలో చిన్న వేషం అయినా చేయాలని కోరుకుంటున్నానని అమిర దస్తూర్‌ అంది.

అదే విధంగా నటుడు విక్రమ్‌ అన్నా తనకు ఇష్టం అని చెప్పుకొచ్చి...అటు వైపు ఓ రాయి వేసింది. స్టార్స్ తో సినిమా చేయటంలో ఓ కిక్కు ఉంటుందంటుంది.

అప్పట్లో పూరి జగన్నాథ్ తన రోగ్ చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా ఎంచుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి నిజం కాలేదు. డేట్స్ ఇష్యూ  అని తెలిసింది.

ఇక లైంగిక వేధింపుల విషయంలో ఆడ, మగ తేడా లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో, బాలీవుడ్‌లో ఆడవాళ్లు, మగవాళ్ల చేతిలో మోసపోయాను. చాలా దారుణంగా వేధింపులకు గురయ్యాను. వారి పేర్లు ఇప్పుడు వెల్లడించను. కానీ ఏదో రోజు వారి గురించి ప్రస్తావిస్తాను అని అమీరా వెల్లడించింది.

అలాగే దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. ఇండస్ట్రీలో వాళ్లు చాలా పవర్‌ఫుల్. అందుకే వారి గురించి చెప్పడం లేదు. ఆడ, మగ అనే తేడాలేకుండా నన్ను వంచించారు. ఆ పరిస్థితుల్లో వారితో పోరాడే శక్తి లేదు అని అమీరా దస్తర్ పేర్కొంది.

నాకు ఓ సినిమాకు సంబంధించిన పాట షూట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ హీరో వచ్చి నా చెవిలో నీవు మా సినిమాలో నటించడం నాకు గర్వంగా ఉందని మీద పడ్డాడు. దాంతో ఆయనను తోసేశాను.

ఇక ఆ హీరో  చేసిన పనిని చిత్ర యూనిట్‌కు చెప్పాను. దాంతో ఆయన నాపై చెడుగా మాట్లాడాడు. ఆ తర్వాత షూట్ ఉన్న రోజులు నాకు దుర్భరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ హీరోకు నాతో క్షమాపణ చెప్పించారు.

ఇక ఆ సినిమా షూట్‌లో నా పరిస్థితి దారుణంగా మారింది. డైరెక్టర్ వచ్చి సర్దుకుపోవాలని చెప్పాడు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు అంది.

ఆ రోజు నుంచి నన్ను అందరి కంటే ముందే షూటింగ్‌కు పిలిచేవారు. చాలా గంటలు నన్ను వెయిట్ చేయించేవారు. దాదాపు 18 గంటలు నన్ను షూటింగ్ లొకేషన్లలో ఉంచేవారు. ఆ సమయంలో నేను కేవలం నాలుగైదు గంటలే నిద్రపోయాను అని అమీరా వాపోయింది.

మరో షూట్ లో ప్రతీ రోజు డైరక్టర్  షూటింగ్‌లో నాపై అరిచేవాడు. ప్రతీ రోజు ఉదయాన్ని షూటింగ్‌కు పిలిచేవాడు. గంటల కొద్ది వ్యానిటీ వ్యానులో కూర్చుండే దానిని.

సుమారు 12 లేదా 13 గంటలు కూర్చొన్న తర్వాత నాకు షూటింగ్ లేదని చెప్పేవాడు. నా సినిమాలో నీకు ఛాన్స్ దక్కడం నీకు గొప్ప అవకాశమని ఆ డైరెక్టర్ నాతో అనేవాడు అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది.

loader