తెలుగమ్మాయి చాందిని కలర్‌ఫోటో చూపిస్తుందట.. ఫేట్‌ మారుస్తుందా?

First Published 16, Oct 2020, 4:05 PM

తెలుగు అందం చాందిని చౌదరి హీరోయిన్‌గా రాణించేందుకు అపసోపాలు పడుతుంది. పలు సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి పేరుని తీసుకురాలేకపోయాయి. తాజాగా `కలర్‌ ఫోటో`తో రాబోతుంది.

చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులర్‌ అయ్యింది. `మధురం` వంటి విజయవంతమైన షార్ట్ ఫిల్మ్స్ ఆమెని సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాయి.

`లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత `ప్రేమ ఇష్క్ కాదల్‌` చిత్రంలో నటించింది.

`కేటుగాడు` సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `బ్రహ్మోత్సవం` లో కాసేపు మెరిసింది. `కుందనపు బొమ్మ` చాందినికి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశించినా ఆ సినిమా పరాజయం చాందిని ఆశలపై నీళ్ళు చల్లింది.

`శమంతకమణి`, `లై`, `హౌరా బ్రిడ్జ్`, `మను` చిత్రాల్లో నటించింది. కానీ అవి అలా వచ్చి ఇలా పోయాయి. ఈ తెలుగమ్మాయికి కమర్షియల్‌ హిట్స్ అందని చందమామగానే మారింది. `మను` సినిమాలో చాందిని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఈ క్రమంలో ఇప్పుడు `కలర్‌ ఫోటో`తో రాబోతుంది చాందిని. ఇందులో సుహాస్‌ తో కలిసి నటిస్తుంది.  వీరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ లవ్‌ స్టోరీ నవ్విస్తుంది.

సునీల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఓ పేద కుర్రాడికి, కాస్త ఉన్నతమైన కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య ప్రేమ కథ నేపథ్యంలో సాగుతుందని టీజర్‌, ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది.

ఈ సినిమాలోని డైలాగులు, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి.

సుహాన్‌ గతంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడీయన్‌గా మెప్పించి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. దీంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా చాందిని శుక్రవారం మీడియాతో ముచ్చటించింది.

సినిమాకి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంది. సినిమా తనకు మంచి పేరుని, గుర్తింపుని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది చాందిని. జీ5లో ప్రసారమయ్యే `గాడ్స్‌ ఆఫ్‌ థర్మపూరి`, ఆహాలో ప్రసారమ్యే `మస్తీస్‌`లో నటించింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌తో కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. నటనతో మెప్పించే ప్రయత్నం చేస్తుందీ క్యూట్‌ బ్యూటీ.

సినిమాలకు అతీతంగా ఆడియెన్స్ ని అలరిస్తుంది చాందిని. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటోంది.

వీటితోపాటు తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తనకంటూ మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది.

loader