సౌత్ సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్లు ఇవే..!

First Published 31, Jul 2019, 11:42 AM

సినిమాల్లో మన హీరో, హీరోయిన్లు కథకు తగ్గట్లు పేద, మిడిల్ క్లాస్, రిచ్ గా కనిపిస్తుంటారు.

సినిమాల్లో మన హీరో, హీరోయిన్లు కథకు తగ్గట్లు పేద, మిడిల్ క్లాస్,  రిచ్ గా కనిపిస్తుంటారు. సినిమాల్లో ఎలా కనిపించినా.. నిజజీవితంలో  మాత్రం చాలా హ్యాపీగా లావిష్ గా బ్రతుకుతుంటారు. వారి వ్యక్తిగత  విషయాల గురించి మనకి ఎక్కువ విషయాలు తెలియకపోయినా..  వారి గ్యారేజ్ లో ఉన్న కాస్ట్లీ కార్ల గురించి మనకి అప్డేట్స్ వస్తుంటాయి.  మరి మన సౌత్ సెలబ్రిటీలు ఏ ఏ కార్లు వాడుతున్నారో ఇప్పుడు  చూద్దాం!

ప్రభాస్ వాడే Rolls Royce Phantom కారు ఖరీదు రూ.8 కోట్లు.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఈ కారు తీసుకున్నాడు.

హ్యారీస్ జయరాజ్ - లామ్బోర్ఘిని అవెన్టడోర్ (ధర రూ.5 కోట్లు)

మహేష్ బాబుకి అతడి భార్య నమ్రత 36వ పుట్టినరోజు కానుకగా Range Rover కారుని గిఫ్ట్ గా ఇచ్చింది. దీని ఖరీదు రూ.2 కోట్లు

కమల్ హాసన్ - ఆడి A8, హమ్మర్ H3 (ఒక్కొక్కటి రెండు కోట్లకు పైగానే ఉంటుంది)

చిరంజీవి వాడే Rolls Royce Phantom కారుని రామ్ చరణ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఖరీదు రూ.3 కోట్లు.

మమ్మూట్టి - జాగ్వార్ XJ-L Caviar (ధర రూ.1.5 కోట్లు)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ Porsche 911 లేటెస్ట్ మోడల్ ఉపయోగిస్తున్నారు. ఈ కార్ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. దీని ధర దాదాపు కోటిన్నరకి పైగానే ఉంటుంది.

త్రిష - బీఎండబ్ల్యూ 5 సిరీస్ (ధర రూ.1 కోటి)

అల్లు అర్జున్ జాగ్వార్ కారుని వాడుతున్నారు. దీని ధర రెండు కోట్లకు పైమాటే..

యువన్ శంకర్ రాజా - ఆస్టన్ మార్టిన్ N420 వాన్టేజ్ (ధర రూ.2 కోట్లు)

రామ్ చరణ్ కి V8 Vantage కార్ ఉన్నప్పటికీ రీసెంట్ గా Range Rover కారు కొన్నాడు. దీని ఖరీదు రూ.3.5 కోట్లు

పృధ్వీ రాజ్ - Porsche Cayenne దీని ధర అక్షరాల కోటిన్నర

నాగశౌర్య - Porsche 718 దీని ధర కోటి రూపాయలు

విక్రమ్ - ఆడి R8 దీని ఖరీదు రెండు కోట్ల రూపాయలు

విజయ్ - Rolls Royce Phantom.. దీని ధర రూ.3 కోట్లు

బాలకృష్ణ - బెంట్లీ.. దీని ఖరీదు రూ.3.5 కోట్లు

ధనుష్ - ఆడి A8 దీని ఖరీదు రూ.1.7 కోట్లు

ధనుష్ - ఆడి A8 దీని ఖరీదు రూ.1.7 కోట్లు

సూర్య - ఆడి Q7.. దీని ధర రూ.కోటి కి దగ్గరగా ఉంటుంది

అజిత్ - బీఎండబ్ల్యూ 7 సిరీస్.. దీని ధర రూ. కోటి నుండి రెండు కోట్ల  మధ్యలో ఉంటుంది

పవన్ కళ్యాణ్ - ప్రస్తుతం పవన్ బీఎండబ్ల్యూ అలానే ఫార్చ్యూనర్  కార్లను వాడుతున్నారు.

loader