MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. ఎన్నికల్లో పోటీకి నేను రెడీ, నిర్మాత బన్నీ వాసు

పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. ఎన్నికల్లో పోటీకి నేను రెడీ, నిర్మాత బన్నీ వాసు

అల్లు కాంపౌండ్ లో ఉంటూ అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు విధేయుడిగా సినిమాలు నిర్మిస్తున్నారు బన్నీ వాసు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 23 2023, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అల్లు కాంపౌండ్ లో ఉంటూ అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు విధేయుడిగా సినిమాలు నిర్మిస్తున్నారు బన్నీ వాసు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణంలో నవంబర్ 24న శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రం కోట బొమ్మాలి పీఎస్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ సందర్భంగా బన్నీ వాసు కూడా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో బన్నీ వాసు తన రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

36
bunny vasu

bunny vasu

బన్నీ వాసు తరచుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండడం చూస్తూనే ఉన్నాం. అయితే పూర్తి స్థాయిలో మాత్రం యాక్టివ్ గా లేరు. సినిమాలు చేసుకుంటూ సమయం దొరికినప్పుడు జనసేన పార్టీతో ఉంటున్నారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

46

ఎన్నికల్లో 2024లో పోటీ చేస్తున్నారా లేక 2029 లోనా అని యాంకర్ ప్రశ్నించగా.. లేదండి.. అల్లు అరవింద్ గారు చెబితేనే చూడాలి. నేను అనుకోవడం 2029లోనే అనుకుంటున్నా. ఏ పార్టీ తరుపున అంటే అది కూడా పెద్దలే చూసుకుంటారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

56

వైసిపి నుంచి కూడా మీకు ఆఫర్ ఉందని వార్తలు వస్తున్నాయి అని అడిగితే.. నా వరకు రాలేదు అని సమాధానం ఇచ్చారు. చివరగా నేను మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసాను అని బన్నీ వాసు అన్నారు. 

66

పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి వాసు ఇక్కడ పోటీ చెయ్ అని అడిగితే ఏం చెబుతారు అని అడగగా.. కళ్యాణ్ గారు అడిగితే ఇక మనకి ఛాయిస్ ఉంటుందా.. దిగిపోవడమే అని అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved