MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన బుల్లెట్ భాస్కర్.. ప్రియుడి పరువు పోతున్నా పగలబడి నవ్వుతున్న రష్మీ

సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన బుల్లెట్ భాస్కర్.. ప్రియుడి పరువు పోతున్నా పగలబడి నవ్వుతున్న రష్మీ

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇమ్మాన్యూల్, ఆటో రాంప్రసాద్,బుల్లెట్ భాస్కర్ లాంటి వాళ్ళు నవ్వులు పూయిస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 26 2024, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రష్మీ, హైపర్ ఆది ఇద్దరూ ఏదో విధంగా తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జబర్దస్త్ తో పాటు రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా చేస్తోంది. ఇక జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ తన పంచ్ డైలాగ్స్ తో సందడి చేస్తుంటాడు. జబర్దస్త్ లో బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్నాయని ఇటీవల ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇమ్మాన్యూల్, ఆటో రాంప్రసాద్,బుల్లెట్ భాస్కర్ లాంటి వాళ్ళు నవ్వులు పూయిస్తున్నారు. లాటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడు కానీ.. అతడి ప్రస్తావన లేకుండా మాత్రం జబర్దస్త్ షో ఉండడం లేదు. 

36

తాజాగా ప్రోమోలో బుల్లెట్ భాస్కర్.. సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి వేసిన సెటైర్లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. బుల్లెట్ భాస్కర్ ఈ స్కిట్ లో డైరెక్టర్ లాగా నటిస్తున్నాడు. మధ్యలో అసిస్టెంట్ వచ్చి బాబు కాల్ చేస్తున్నాడు సర్ అని అంటాడు.. ఏ బాబు అని అడుగగా సుడిగాలి బాబు అని చెబుతాడు. 

46

వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పా.. ఫిబ్రవరి మార్చి పెళ్లిళ్ల సీజన్ రా.. మ్యాజిక్ షోలు చేస్తే 5 వేలు వస్తాయి అని చెప్పా. ఈ స్కిట్ చూసిన తర్వాత సుడిగాలి సుధీర్ నాపై కామెంట్స్ తో రెచ్చిపోతారు అన్నట్లు బుల్లెట్ భాస్కర్ సెటైర్లు వేసాడు. బుల్లెట్ భాస్కర్ కి గ్రౌండ్ ఫ్లోర్ బలిసింది అని అంటారు. ఎవర్రా మీరంతా.. ఒక్కొక్కడు నాలుగు ఈమెయిల్ ఐడీలు పెట్టుకుని కామెంట్స్ చేస్తాడు. 

56

కొంతమంది షకీలా సినిమా కింద వి వాంట్ సుధీర్ అని కామెంట్ పెడతాడు. ఉదయం పూట జాతకాల ప్రోగ్రాం లో సుధీర్ అన్న సూపరో అని అంటారు అంటూ బుల్లెట్ భాస్కర్ రెచ్చిపోయాడు. తన ప్రియుడి పరువు తీస్తుంటే రష్మీ గౌతమ్ పగలబడి నవ్వుతూ కనిపించింది. 

66

సుధీర్, యాంకర్ రష్మీ గతంలో బుల్లితెరపై ఒక రేంజ్ లో రొమాన్స్, కెమిస్ట్రీ పండించారు. సుధీర్ బుల్లితెరపై దూరం కావడంతో రష్మీ ఒంటరిగా మిగిలిపోయింది. తరచుగా జబర్దస్త్ కమెడియన్లు రష్మీని టార్గెట్ చేస్తూ సుధీర్ పై సెటైర్లు వేస్తుంటారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image2
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved