MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్మింగ్ పూల్ లో చిందులేస్తున్న ‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ.. తడి అందాలతో రెచ్చగొడుతున్న మౌనీ రాయ్.!

స్విమ్మింగ్ పూల్ లో చిందులేస్తున్న ‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ.. తడి అందాలతో రెచ్చగొడుతున్న మౌనీ రాయ్.!

‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్ర పోషించిన మౌనీ రాయ్ (Mouni Roy), సినిమా విజయవంతం అవడంతో సంతోషిస్తోంది. మరోవైపు ఆనందంలో అందాలను విందు చేస్తూ  నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 16 2022, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉండే ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ విషయాలను ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటూ ఉంటుంది.
 

28

ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్ కూడా కీలక పాత్రలో నటించింది. ‘జునూన్’ పాత్రలో మెరిసి ఆడియెన్స్ ను అలరించింది. పవర్ ఫుల్ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. 
 

38

అయితే ఈ నెల సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రం అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మతిపోయేలా గ్లామర్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. 
 

48

గ్లామర్ పిక్స్ లో మౌనీ రాయ్ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను బట్టి చూస్తూ ప్రస్తుతం మౌనీ రాయ్ వేకెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో హాట్ గా దర్శనమిచ్చింది. బ్లాక్ బికినీలో స్కిన్ షో చేస్తూ మతిపోగొట్టింది. స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లలో తేలియాడుతూ స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిచ్చింది. 

58

తడి అందాలతో కవ్విస్తూ,  మతి చెడగొట్టేలా గ్లామర్ షో చేసిందీ బ్యూటీ. స్లిమ్ ఫిట్ అందాలను అన్నీ యాంగిల్లో చూపిస్తూ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. మరిన్ని కొన్ని పిక్స్ లో మౌనీరాయ్ మరింత హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ అవు ఫిట్ లో గ్లామర్ షో చేస్తూ పిచ్చెక్కించింది. 
 

68

ఓ రిస్టార్ట్ లో రెస్ట్ తీసుకుంటూ స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో నాజుకూ అందాలను విందు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్లిమ్ ఫిట్ గ్లామర్ తో యువతను తనవైపు తిప్పుకుంటోంది. మతిపోయే ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది.
 

78

‘నాగిని’ డైలీ సీరియల్ తో మౌనీ రాయ్  ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆయా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ లో నటిస్తూ వెండితెరపై ఆడియెన్స్ ను అలరించింది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను  కట్టిపడేసింది.

88

ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’తో అలరిస్తున్న ఈ బ్యూటీ.. ‘మాయా జాల’లోనూ నటిస్తోంది. అంతేగాకుండా ‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ 5’కి జడ్జీగాను వ్యవహరిస్తోంది. అలాగే టైగర్ ష్రాఫ్ సరసన ‘గల్ బాత్’ మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ గురించి పూనకాలు తెప్పించే వార్త.. అసలు ఈ ఐడియాకే మొక్కాలి
Recommended image2
Vishwa : గిన్నెలు కడిగా.. ఆకలితో అలమటించా! ఇప్పుడు రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. బిగ్ బాస్ విశ్వ సక్సెస్ స్టోరీ
Recommended image3
Mahavatar: మరో భారీ చిత్రం నుంచి దీపికా అవుట్, ఆమె స్థానంలో ప్రభాస్ హీరోయిన్ కి ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved