MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Dental Veneers: కియారా నుంచి రణ్‌బీర్ వరకు.. పర్ఫెక్ట్ స్మైల్ కోసం ఏం చేయించుకున్నారో తెలుసా?

Dental Veneers: కియారా నుంచి రణ్‌బీర్ వరకు.. పర్ఫెక్ట్ స్మైల్ కోసం ఏం చేయించుకున్నారో తెలుసా?

Dental Veneers: అందమైన చిరునవ్వు, మెరిసే పళ్లు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. పర్ఫెక్ట్ స్మైల్ కోసం డెంటల్ వెనీర్స్ చేయించుకున్నారని రూమర్స్ ఎదుర్కొంటున్న కొందరు స్టార్ల గురించి ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 09 2026, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పర్ఫెక్ట్ స్మైల్ కోసం..
Image Credit : Instagram

పర్ఫెక్ట్ స్మైల్ కోసం..

ఈ రోజుల్లో డెంటల్ వెనీర్స్ చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది. హాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పటినుంచో పర్ఫెక్ట్ స్మైల్ కోసం ఇలాంటివి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాలీవుడ్ స్టార్లకు కూడా పాకింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కియారా అద్వానీ
Image Credit : instagram

కియారా అద్వానీ

కియారా అద్వానీ తన ముందు రెండు పళ్ల రంగు మారడంతో, వాటిని సరిచేయడానికి వెనీర్స్ చేయించుకుందని చెబుతారు.
35
తారా సుతారియా
Image Credit : Asianet News

తారా సుతారియా

తారా సుతారియా కూడా తన పళ్లకు ట్రీట్‌మెంట్ చేయించుకుందని రూమర్స్ ఉన్నాయి. పళ్లను సమానంగా కనిపించేలా చేయడానికి వాటిపై క్యాప్స్ వేయించుకుందట. ఆమె డిస్నీ షోలలో కనిపించినప్పటికి, ఇప్పటికి ఆమె నవ్వులో చాలా తేడా కనిపిస్తుంది.
45
రణ్‌బీర్‌ కపూర్..
Image Credit : Social Media

రణ్‌బీర్‌ కపూర్..

నిజానికి రణ్‌బీర్‌కు ఎప్పుడూ మంచి నవ్వే ఉండేది. అయినా కూడా అతను ఈ ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడని వార్తలు వచ్చాయి. 'తూ ఝూఠీ మై మక్కార్' సినిమాలో అతని పళ్లకు వెనీర్స్ ఉన్న విషయం మొదటిసారి స్పష్టంగా కనిపించింది.
55
అనుష్క శర్మ
Image Credit : Instagram

అనుష్క శర్మ

అనుష్క శర్మ నవ్వులో కూడా బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్త రోజులకీ, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఆమె కూడా డెంటల్ వెనీర్స్ ట్రీట్‌మెంట్ చేయించుకుందని వార్తలు ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Srikanth Nagothi: ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి?
Recommended image2
Anasuya Bharadwaj: పుష్పరాజ్ స్పెర్మ్ కౌంట్ 1 ఔట్ ఆఫ్ 10.. అనసూయ పోస్ట్ దుమారం..అర్జున్ రెడ్డి, సాలార్, ధృవ కౌంట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved