MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎదఎత్తులతో చిత్తు చేస్తూ.... సన్ రైజ్ లో సన్నీ లియోన్ మెరుపులు విరుపులు, మైమరచిపోతున్న నెటిజన్లు

ఎదఎత్తులతో చిత్తు చేస్తూ.... సన్ రైజ్ లో సన్నీ లియోన్ మెరుపులు విరుపులు, మైమరచిపోతున్న నెటిజన్లు

అబ్బబ్బ సన్నీ.. ఈ మధ్య రెచ్చిపోయి రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపి వదిలిపెడుతోంది. అందాల ఆరబోతలో సన్నీని మించి మరొకరుండరేమో అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడే గ్లామర్ తో కట్టిపడేస్తోంది సన్నీ లియోన్ రీసెంట్ గా బికినీలుక్స్ లో అదరగొట్టేసింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2022, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎప్పటికప్పుడు అందం రెట్టింపు చేసుకుంటోంది... బాలీవుడ్ ఐటం బాంబ్ సన్నీ లియోన్ . ఈ సొగసుల సునామీకోసం బాలీవుడ్  తో పాటు హాలీవుడ్ ఫ్యాన్స్ కూడా పోటీపడుతుంటారు. ఎంత మంది పోటీ వచ్చినా... తన మార్క్ తనదే అంటుంది సెక్సీ బ్యూటీ. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

అవ్వడానికి అది సింగిల్ పీస్ బికినీ అయినా.. మూడు రంగుల్లో  మెరుస్తూ.. సన్నీ అందాలను ఆరబోస్తూ.. కైపెక్కిస్తోంది. ఈ త్రీ కలర్ బిక్నీలో  సన్నీ విరుపులు మెరుపులకు సన్ లైట్ తోడై.. ఆమె అందాలు అదరహో అనిపిస్తున్నాయి.  కుర్రాళ్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. 
 

39

బ్లూ, పింక్ ప్లెయిన్ అండ్ పింక్ డిజైన్ ప్యాటర్న్‌లో వున్న ఈ బికినీ ధరించి సన్నీలియోన్ చూపిస్తున్న విరుపులు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. సన్నీలియోన్ హాట్ థైస్ షో, హైలీ హాట్ క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తోంది. రెచ్చిపోతోంది. 
 

49

కళ్లు చెదిరే సన్నీ అందానికి పిచ్చెక్కని వారు ఉంటారా...? రీసెంట్ గా వయ్యారాలు వగలు పోతూ.. సన్నీ లియోన్  వదిలిన  సొగసుల బాణాలు కుర్రాళ్ళ హృదయాలకు సుతిమెత్తని గాయాలు చేస్తున్నాయి. ఎత్తులు చూపిస్తూ.. చిత్తు చేస్తోంది సన్నీ.. కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది బ్యూటీ.

59

కుర్ర కారు మనసుల్లో  మన్మథ  మంటలు రాజేస్తుంది సన్నీ. వంపులు తిరిగిన వయ్యారాలను చూపిస్తూ..హృదయాలను కుదిపేస్తోంది. సన్నీ చేసిన రచ్చకు కుర్రాళ్లు కోలుకోలేకపోతున్నారు. అసలు అందాలతో అగ్గిరాజేయడంలో సన్నీ లియోన్ మార్క్ వేరు.

69

 సౌందర్య  ప్రియులకు  సన్ని లియోన్ ఒక  శృంగార దేవత.  ప్రపంచ వ్యాప్తంగ రస హృదయుల మనసులు దోచుకున్న శృంగార దేవత సన్ని.. ఇప్పటి కుర్రకారుకు కూడా హీటెక్కిస్తుంది. మత్తు గమ్మత్తు కళ్లతో మురిపిస్తుంది.

79

ఖళీ టైమ్ దొరికిందో ఏమో.. రిలాక్స్ అవుతుంది సన్నీ..  సోషల్ మీడియా జనాలను కూడా రిలాక్స్ చేస్తోంది. తన అందాలతో జాతర చేస్తుంది. బికినీ అందాలతో తెగ సందడి చేస్తుంది. తను ఎజాయ్ చేస్తూ.. తన అభిమానులకు అందాల విందును అందిస్తుంది.

89

అందాల ఆరబోతలో సన్నీని మించి మరొకరుండరేమో అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడే గ్లామర్ తో కట్టిపడేస్తోంది సన్నీ లియోన్ రీసెంట్ గా బికినీలుక్స్ లో అదరగొట్టేసింది. 

99

సన్నీలియోన్ ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైమ్  పుల్ లెంగ్త్ తెలుగు మూవీలో నటిస్తోంది సన్నీలియోన్. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సన్నీఅదరగొట్టేస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Accident: జైలర్ 2 సెట్‌లో ఘోర ప్రమాదం.. యువకుడు బలి.. అసలేం జరిగింది?
Recommended image2
Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?
Recommended image3
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved