MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Katrina Kaif: టైట్ డ్రెస్ లో ఉప్పొంగుతున్న కత్రినా యద అందాలు.. మ్యాగజైన్ షూట్ లో స్కిన్ షో చేసిన స్టార్ లేడీ 

Katrina Kaif: టైట్ డ్రెస్ లో ఉప్పొంగుతున్న కత్రినా యద అందాలు.. మ్యాగజైన్ షూట్ లో స్కిన్ షో చేసిన స్టార్ లేడీ 

బాలీవుడ్ భామ కత్రినాకు ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. కత్రినా సౌత్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా... తన గ్లామర్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 16 2022, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Katrina Kaif

Katrina Kaif

తాజాగా కత్రినా ప్రముఖ మ్యాగజైన్ ఫెమినా షూట్ లో పాల్గొన్నారు. టాప్ డిజైనర్ వేర్స్ ధరించి స్కిన్ షోకి తెరలేపారు. టైట్ డ్రెస్ లో కత్రినా యద అందాలు ఉబికి వస్తుండగా... నెటిజెన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Katrina Kaif

Katrina Kaif

హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపిన కత్రినా కైఫ్(Katrina Kaif) 2021 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి వధూవరులు మెరిసిపోయారు. వివాహం అనంతరం కూడా కత్రినా కెరీర్ కొనసాగిస్తున్నారు.

39
Katrina Kaif

Katrina Kaif

కాగా కెరీర్లో కత్రినా పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. సల్మాన్, రన్బీర్ కపూర్, అక్షయ్ కుమార్ లతో కత్రినా డేటింగ్ చేశారన్న రూమర్స్ ఉన్నాయి. బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో సైతం కత్రినా కలిసి కనిపించారు. వీరి మధ్య కూడా సీరియస్ ఎఫైర్స్ నడుపుతుంది. 
 

49
Katrina Kaif

Katrina Kaif

ప్రస్తుతం ఆమె రెండు  బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. మెర్రీ క్రిస్మస్ తో పాటు సల్మాన్ కి జంటగా టైగర్ 3 మూవీ చేస్తున్నారు. ఏక్తా టైగర్ సిరీస్ లో ఇది మూడో చిత్రం. పరిశ్రమలో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు విక్కీ అరడజనుకు పైగా చిత్రాలతో  ఫుల్ బిజీగా గా ఉన్నారు. 
 

59
Katrina Kaif

Katrina Kaif


  తెలుగు ప్రేక్షకులను మల్లీశ్వరి చిత్రంతో కత్రినా పలకరించారు. బాలకృష్ణ(Balakrishna) అల్లరి పిడుగు తర్వాత టాలీవుడ్ కి ముఖం చాటేసింది కత్రినా కైఫ్. చేసింది రెండు చిత్రాలే అయినా ఇన్నోసెంట్ మల్లీశ్వరిగా అప్పటి యూత్ మనసుల్లో నిలిచిపోయింది. బాలీవుడ్ లో బిజీ కావడంతో ఇటువైపు రాలేదు.
 

69
Katrina Kaif

Katrina Kaif


కత్రినా తెలుగులో  ఓ మూవీ చేస్తే చూడాలనేది ప్రేక్షకుల కోరిక. ఇకపై ఆ కోరిక తీరడం కష్టమే. పెళ్లి కూడా చేసుకున్న కత్రినా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరింది. చిత్రాలు చేస్తున్నప్పటికీ ఒకప్పటి జోరు లేదు. 

79
Katrina Kaif

Katrina Kaif

కెరీర్ సంగతి ఎలా ఉన్నా... సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతున్నారు. కత్రినా హాట్ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. 
 

89
Katrina Kaif

Katrina Kaif

బాలీవుడ్ భామ కత్రినాకు ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. కత్రినా సౌత్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా... తన గ్లామర్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 
 

99
Katrina Kaif

Katrina Kaif

కెరీర్ సంగతి ఎలా ఉన్నా... సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతున్నారు. కత్రినా హాట్ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Star Kids: అనుష్క నుంచి అలియా వరకు.. స్టార్ల్ హీరోయిన్ల పిల్లల పేర్లు భలే వెరైటీ గురూ.. చూస్తే వావ్ అంటారు
Recommended image2
AK47: ఆదర్శ కుటుంబంలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి పాత్రలివే.. ఆ విషయంలో ఇద్దరూ ఒక్కటే
Recommended image3
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved